MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishnam-raju3c42070c-ceee-4954-b2df-53cca05aea2c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishnam-raju3c42070c-ceee-4954-b2df-53cca05aea2c-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ , ఇప్పటి పాన్ ఇండియా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న అయినా కృష్ణం రాజు ఎంత పెద్ద స్టార్ హీరోనో అందరికి తెలిసిందే.. ఆరోజుల్లో అయన నటనకు మంచి ఫాలోయింగ్ ఉంది..ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి హీరోలు వరుస సినిమాలతో దుమ్మురేపుతున్న టైం లో కృష్ణం రాజు సోలోగా వచ్చి మంచి అభిమానులను సంపాదించుకున్నాడు.. అయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూసేవారు. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు కృష్ణం రాజు.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కొని సంచలన విషయాలు తెలిపాడు.. krishnam raju;ntr;prabhas;krishna;krishnam raju;nageshwara rao akkineni;india;korcha;cinema;producer;director;producer1;hero;nandamuri taraka rama raoఆ ప్రొడ్యూసర్, డైరెక్టర్ లని చంపేయాలని తిరిగాడు - కృష్ణం రాజు సంచలన నిజాలు ..!!ఆ ప్రొడ్యూసర్, డైరెక్టర్ లని చంపేయాలని తిరిగాడు - కృష్ణం రాజు సంచలన నిజాలు ..!!krishnam raju;ntr;prabhas;krishna;krishnam raju;nageshwara rao akkineni;india;korcha;cinema;producer;director;producer1;hero;nandamuri taraka rama raoMon, 03 May 2021 10:00:00 GMTరెబల్ స్టార్ , ఇప్పటి పాన్ ఇండియా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న అయినా కృష్ణం రాజు ఎంత పెద్ద స్టార్ హీరోనో అందరికి తెలిసిందే.. ఆరోజుల్లో అయన నటనకు మంచి ఫాలోయింగ్ ఉంది..ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి హీరోలు వరుస సినిమాలతో దుమ్మురేపుతున్న టైం లో కృష్ణం రాజు సోలోగా వచ్చి మంచి అభిమానులను సంపాదించుకున్నాడు.. అయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూసేవారు. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు కృష్ణం రాజు.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కొని సంచలన విషయాలు తెలిపాడు..

నిర్మాత నాకు కొంత అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయడానికి అంగీకారం జరిగింది.. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో కానీ ఇంకో హీరో తో సినిమా చేయాలనీ వారు అనుకున్నారు.. నాకేమీ చెప్పకుండానే సినిమా మొదలుపెట్టారు. వారిచ్చిన అడ్వాన్స్ నా దగ్గర అలానే ఉంది.. అయితే వారు ఎప్పుడు అడుగుతారా తిరిగి ఇచ్చేద్దామనే ఆలోచనలోనే నేను ఉన్నారు.. కానీ నా తమ్ముడు మాత్రం వారి చేసిన ద్రోహానికి కోపం తో ఉన్నాడు.. సినిమా పోయినందుకు బాధ కాదు. డబ్బు కోసం తనపై చెడువార్తలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు..

దాంతో తమ్ముడికి చాలాకోపం వచ్చింది. "మా అన్న‌య్య‌ని వాళ్లు ఇరిటేట్ చేశారు. మా అన్న‌య్య‌ను ఇరిటేట్ చేసిన‌వాడెవ‌డూ బాగుప‌డ‌డు అని మావాడు కూర్చున్నాడు. ఆ డైరెక్ట‌ర్‌కైనా బుద్ధుండాలి, ఆ ప్రొడ్యూస‌ర్‌కైనా బుద్ధుండాలి అని చాలా ఆవేశ‌ప‌డ్డాడు. వాళ్ల‌ను చంపేస్తాన‌ని కూర్చున్నాడు. మావాడికి స‌ర్దిచెప్పి ఆ అడ్వాన్స్ డబ్బు ను ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తున్న పెద్ద‌మ‌నిషి డీవీఎస్ రాజు గారికి ఇచ్చి నాకు వ‌చ్చిన సినిమా పోయింద‌ని బాధ‌లేదు. మిగ‌తా విష‌యాలేవీ వ‌ద్దు.. ఇక్క‌డ్నుంచి నా గురించి చెడు ప్ర‌చారం ఆపుతారా.. ఆపెయ్య‌మ‌నండి. కానీ ఈ అడ్వాన్స్ డ‌బ్బుల కోసం వాళ్లు చేసిన త‌ప్పుడు ప్ర‌చారాల‌కు వాళ్ల‌కు శిక్ష వెయ్యాల‌ని కోరాను అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>