BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party3bee0332-a842-40f1-956c-7fb7eba943c2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party3bee0332-a842-40f1-956c-7fb7eba943c2-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో మినీ పుర పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకు పోతోంది. కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను టీఆర్ఎస్‌ 7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలుపొందారు. జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 27 వార్డుల్లో టీఆర్ఎస్ 23 స్థానాలను కైవ‌సం చేసుకుంది.కొత్తూరు, జ‌డ్చ‌ర్ల‌ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి ఘ‌న విజ‌యం అందించిన ఓట‌ర్ల‌కు మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. పార్telanganaelectionresults;mini;telangana rashtra samithi trs;congress;twitter;minister;v;partyమినీ పుర పోరులో టీఆర్ఎస్ దూకుడు..మంత్రి ఆసక్తికర ట్వీట్..!!మినీ పుర పోరులో టీఆర్ఎస్ దూకుడు..మంత్రి ఆసక్తికర ట్వీట్..!!telanganaelectionresults;mini;telangana rashtra samithi trs;congress;twitter;minister;v;partyMon, 03 May 2021 15:16:46 GMTతెలంగాణ‌లో మినీ పుర పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకు పోతోంది.  కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను టీఆర్ఎస్‌ 7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలుపొందారు. జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 27 వార్డుల్లో టీఆర్ఎస్ 23 స్థానాలను కైవ‌సం చేసుకుంది.కొత్తూరు, జ‌డ్చ‌ర్ల‌ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి ఘ‌న విజ‌యం అందించిన ఓట‌ర్ల‌కు మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. పార్టీకి విజ‌యం అందించిన ఓట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కున్న విశ్వాసానికి ఈ ఫ‌లితాలు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 
" style="height: 609px;">
 
 
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>