MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu7c66cc3a-b177-43e8-bfe5-85db24e160ff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu7c66cc3a-b177-43e8-bfe5-85db24e160ff-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ మహేష్ బాబు తండ్రి పాత్ర చేస్తుండగా ఇటీవల బ్యాంకుల్లో జరిగిన పలు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. తన తండ్రిని మోసం చేసిన విలన్ పై హీరో ఏ విధంగా తెలివిగా పాగా తీర్చుకుంటాడు అనే కథాంశంతో మంచి మెసేజ్ తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ మూవీని తీస్తున్నాడట. యువ సంగీత తరంగం తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీmahesh-babu;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;thaman s;trivikram srinivas;makar sakranti;hyderabad;rbi;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;london;hollywood;audience;hero;heroine;yuva;mythri movie makers;father;research and analysis wing;gmb entertainmentsవామ్మో ..... మహేష్ కోసం ఏకంగా లండన్ నే ఇక్కడికి రప్పిస్తున్నారట .... ??వామ్మో ..... మహేష్ కోసం ఏకంగా లండన్ నే ఇక్కడికి రప్పిస్తున్నారట .... ??mahesh-babu;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;thaman s;trivikram srinivas;makar sakranti;hyderabad;rbi;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;london;hollywood;audience;hero;heroine;yuva;mythri movie makers;father;research and analysis wing;gmb entertainmentsMon, 03 May 2021 20:45:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ మహేష్ బాబు తండ్రి పాత్ర చేస్తుండగా ఇటీవల బ్యాంకుల్లో జరిగిన పలు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. తన తండ్రిని మోసం చేసిన విలన్ పై హీరో ఏ విధంగా తెలివిగా పాగా తీర్చుకుంటాడు అనే కథాంశంతో మంచి మెసేజ్ తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ మూవీని తీస్తున్నాడట. యువ సంగీత తరంగం తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

ఇక ఈ సినిమా పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ మూవీ నిలవనుంది. ఇక దీని తర్వాత తన కెరీర్ 28వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్నారు మహేష్. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మితం కానున్న ఈ యొక్క అధికారిక ప్రకటన నిన్న వచ్చింది. తమన్ సంగీతం అందించనున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు క్యారెక్టర్ సూపర్ గా డిజైన్ చేశారట దర్శకుడు త్రివిక్రమ్  అలానే ఈ సినిమాలోని చాలా భాగం కథ లండన్ లో జరుగుతుందని టాక్.

ఇక ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతుండటంతో ఈ పరిస్థితుల్లో అక్కడకు వెళ్ళి భారీ స్టార్ కాస్ట్ తో అక్కడ సినిమా చిత్రీకరించడం అసాధ్యమని భావించిన యూనిట్ అతి త్వరలో లండన్ కు సంబంధించిన భారీ సెట్టింగ్ ని హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో రూపొందించాలని సంకల్పించారట. దాదాపుగా పదిహేను కోట్ల భారీ వ్యయంతో ఈ సెట్ రూపొందనుందని పలువురు హాలీవుడ్ డిజైనర్స్ సైతం దీని కోసం పని చేయనున్నారని అంటున్నారు. ఈ విధంగా మహేష్ బాబు మూవీ కోసం ఏకంగా లండన్ నే హైదరాబాద్ కి రప్పిస్తుండడం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>