BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronaviruscc2082bd-8e63-4b3e-9041-46b4627a6152-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronaviruscc2082bd-8e63-4b3e-9041-46b4627a6152-415x250-IndiaHerald.jpgకర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చామరాజనగర్‌లోని ఓ కరోనా ఆసపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 24 మంది మరణించారు.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఒక్కరోజే 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడంతో వారంతా మరణించారని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆసుపత్రిలో ఎలాంటి ప్రాణవాయువు కొరత లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్‌ తెప్పించినట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ వస్తేనే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు.Coronavirus;districtబ్రేకింగ్: కర్ణాటకలో విషాదం.. 24 మంది మృతి..!!బ్రేకింగ్: కర్ణాటకలో విషాదం.. 24 మంది మృతి..!!Coronavirus;districtMon, 03 May 2021 12:53:23 GMTకర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చామరాజనగర్‌లోని ఓ కరోనా ఆసపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 24 మంది మరణించారు.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఒక్కరోజే 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.  ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడంతో వారంతా మరణించారని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆసుపత్రిలో ఎలాంటి ప్రాణవాయువు కొరత లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్‌ తెప్పించినట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ వస్తేనే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ తో జాన్వీ కపూర్ .. నిజమేనా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>