Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/-pillard-adurs-viral-video-e9e99f1d-6f7c-47a7-8690-189e0ecd13f2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/-pillard-adurs-viral-video-e9e99f1d-6f7c-47a7-8690-189e0ecd13f2-415x250-IndiaHerald.jpgఐపీఎల్ 2021లో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీలో సీఎస్ కే ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఐపీఎల్ లోనే ఇది అత్యధిక ఛేదనగా నిలిచింది. చెన్నై నిర్దేశించిన 219 పరుగుల ఛేదనలో ముంబై ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ముంబై బ్యాట్స్మెన్ కీరన్ పోలార్డ్ తుపాను ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఊచకోతకు బౌలర్లు అందరూ బలి అయ్యారు. పోలార్డ్ పోలార్డ్ 34 బంతుల్లోనే 87 పరుగులు సాధించాడు. చెన్నై జట్టులో కూడా రాయుడు చాన్నాళ్ల తర్వాత తన విశ్వరూపం చూపాడు. డెత్ ఓవర్లలో వీరబాదుడPollard;venkatesh;kumaar;ms dhoni;ali;rohit;surya sivakumar;mumbai;faf du plessis;rohit sharma;hardik pandya;kieron pollard;youtube;chennai;james neesham;adhurs;paruguపోలార్డ్ అదుర్స్..వీడియో వైరల్.?పోలార్డ్ అదుర్స్..వీడియో వైరల్.?Pollard;venkatesh;kumaar;ms dhoni;ali;rohit;surya sivakumar;mumbai;faf du plessis;rohit sharma;hardik pandya;kieron pollard;youtube;chennai;james neesham;adhurs;paruguMon, 03 May 2021 16:00:00 GMTఐపీఎల్ 2021లో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీలో సీఎస్ కే ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఐపీఎల్ లోనే ఇది అత్యధిక ఛేదనగా  నిలిచింది. చెన్నై నిర్దేశించిన 219 పరుగుల ఛేదనలో ముంబై ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ముంబై బ్యాట్స్మెన్ కీరన్ పోలార్డ్ తుపాను ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఊచకోతకు బౌలర్లు అందరూ బలి అయ్యారు. పోలార్డ్ పోలార్డ్ 34 బంతుల్లోనే 87 పరుగులు సాధించాడు. చెన్నై జట్టులో కూడా రాయుడు చాన్నాళ్ల తర్వాత తన విశ్వరూపం చూపాడు. డెత్ ఓవర్లలో వీరబాదుడు బాదాడు. రాయుడు సూపర్ ఇన్నింగ్స్ తో చెన్నై 218 పరుగులు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంబటి రాయుడు కేవలం 27 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. డుప్లెసిస్ 28 బంతుల్లో 50 పరుగులు మొయిన్ అలీ 36 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ముంబై బౌలర్ పోలార్డ్ కు  రెండు వికెట్లు దక్కాయి. ఓపెనర్లు డీకాక్ (38) రోహిత్ శర్మ (35) తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యం అందించారు.

ఆ తర్వాత సూర్య కుమార్(3) వెంటనే వెనుదిరిగినా కృనాల్ పాండ్యా (32) పోలార్డ్ చెలరేగిఆడారు. కృనాల్ ఔట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(16) 19 ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు.  అయితే హార్దిక్ నీషమ్( 0) వెంట వెంటనే అవుట్ కావడంతో ముంబై శిబిరంలో ఆందోళన నెలకొంది. చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా ముంబై మ్యాచ్ గెలిచిందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే పోలార్డ్ రెండు ఫోర్లు ఓ సిక్సర్ కొట్టి చివరి బంతికి ముంబైకి విజయాన్ని అందించాడు. తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించిన పోలార్డ్ కే మ్యాన్  ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ధోని సూపర్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత సూపర్ హీరోగా మారిన కైరాన్ పొలార్డ్ వీడియో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికొచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో పొలార్డ్ మిగతా జట్లను ఒక విధంగా హెచ్చరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృతికి ప్లస్.. ఫరియాకి మైనస్..?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>