MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopal-varma934f4c38-8f17-4e04-ae71-6c2e3baee13c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopal-varma934f4c38-8f17-4e04-ae71-6c2e3baee13c-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు.. ఆయన ఏం మాట్లాడినా కూడా వివాదమే.. ఎప్పుడు ఎవరినీ వార్తల్లోకి లాగుతాడో తెలియని పరిస్థితి.. అయితే ఒకసారి మాత్రం వర్మ నోటికి చిక్కితే వారి పని అయిపోయినట్లే.. అయితే ఇప్పుడు వర్మ సినిమా వాళ్ళను వదిలేసి రాజకీయ నాయకుల వైపు పరుగులు పెడుతున్నారు.. వారిని నోటికి వచ్చినట్లు విమర్శించడం పనిగా పెట్టుకున్నారు.. ఇప్పటి వర్మ చేతిలో బలైన వారి లిస్ట్ పెద్దగానే ఉంటుంది.. Ram Gopal Varma;amit shah;mamata benerjee;ram gopal varma;benarjee;ram pothineni;west bengal - kolkata;narendra modi;congress;cinema;kanna lakshminarayana;twitter;bike;fire;central government;mamta mohandas;narendra;paruguదీదీ అంటే ఇదీ: వర్మ ట్వీట్దీదీ అంటే ఇదీ: వర్మ ట్వీట్Ram Gopal Varma;amit shah;mamata benerjee;ram gopal varma;benarjee;ram pothineni;west bengal - kolkata;narendra modi;congress;cinema;kanna lakshminarayana;twitter;bike;fire;central government;mamta mohandas;narendra;paruguMon, 03 May 2021 12:23:49 GMTరామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు.. ఆయన ఏం మాట్లాడినా కూడా వివాదమే.. ఎప్పుడు ఎవరినీ వార్తల్లోకి లాగుతాడో తెలియని పరిస్థితి.. అయితే ఒకసారి మాత్రం వర్మ నోటికి చిక్కితే వారి పని అయిపోయినట్లే.. అయితే ఇప్పుడు వర్మ సినిమా వాళ్ళను వదిలేసి రాజకీయ నాయకుల వైపు పరుగులు పెడుతున్నారు.. వారిని నోటికి వచ్చినట్లు విమర్శించడం పనిగా పెట్టుకున్నారు.. ఇప్పటి వర్మ చేతిలో బలైన వారి లిస్ట్ పెద్దగానే ఉంటుంది..


ఆయనను సినీ, రాజకీయ ప్రముఖులు ఎవ్వరూ ఎన్ని మాటలన్నా కూడా దులిపేసుకొని మళ్లీ విమర్శలు చేయడం మొదలు పెడతారు.. అడు వర్మ నైజం.. ఇప్పుడు బెంగాల్ రాజకీయాల పై వర్మ కన్ను పడింది.. నిన్న విడుదలైన ఫలితాల పై వర్మ తన శైలిలో కామెంట్లు విసురుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వర్మ స్పందిస్తూ, ఓ షార్ట్ వీడియోను షూట్ చేయించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

" style="height: 501px;">

ఈ వీడియో కు ' దీదీ ఓ దీదీ' అని పేరు పెట్టారు. ఇందులో మమతా బెనర్జీతో పాటు నరేంద్ర మోదీ, అమిత్ షాలు నటించారని కామెంట్ చేశారు. ఇక ఈ వీడియోలో ఓ హ్యాండ్ బ్యాగ్ తో ఒంటరిగా వస్తున్న యువతిపై, వెనుక నుంచి ఓ హై ఎండ్ బైక్ పై వచ్చిన ఇద్దరు అటకాయిస్తారు. ఈలోగా పారిపోయినట్టుగా పరిగెత్తే ఆ యువతి, తన చేతిలోని బ్యాగ్ ను దూరంగా విసిరేస్తుంది. వెంటనే ఆ ఇద్దరు బ్యాగ్ కోసం పరిగెత్తగా, వారు తెచ్చిన బైక్ ను నడుపుకుంటూ ఉడాయిస్తుంది.. ఈ వీడియో ను చూసిన బీజేపి శ్రేణులు వర్మ పై నిప్పులు చెరుగుతున్నారు.. దీని కన్నా ముందు మోదీ పై విమర్శలు గుప్పిస్తూ మరో ట్వీట్ చేశారు.అవి కాస్త ఎవరికీ కాలాలో వారికి మంట పెడుతున్నాయి.. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుంది అనేది చూడాలి..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ తో జాన్వీ కపూర్ .. నిజమేనా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>