PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-counting620d5df6-4332-4e0d-a54b-27bdacef8b10-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-counting620d5df6-4332-4e0d-a54b-27bdacef8b10-415x250-IndiaHerald.jpgగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. 66డివిజన్ లకు బరిలో 502 మంది అభ్యర్థులు ఉన్నారు. బ్యాలెట్ బాక్సుల్లో 502మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 66 డివిజన్లను 3 బ్లాక్ లుగా విభజించి కౌంటింగ్ చేస్తారు అధికారులు. ఒక్కో బ్లాక్ లో ఇరవై డివిజన్ లకు పైగా కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయి. ఒక్కొక్క డివిజన్ కు రెండు కౌంటింగ్ టేబుళ్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రతి రౌండ్ లో 1000 ఓట్ల లెక్కింపు ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత తొలి ఫలితం వస్తుంది. కౌంటింగ్ కు 1900 మంది సిబ్బందిని telanganaelectionresult;amala akkineni;warangal;indian postal service;siddipet;partyసిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!telanganaelectionresult;amala akkineni;warangal;indian postal service;siddipet;partyMon, 03 May 2021 10:10:00 GMTగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. 66డివిజన్ లకు బరిలో 502 మంది అభ్యర్థులు ఉన్నారు. బ్యాలెట్ బాక్సుల్లో 502మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 66 డివిజన్లను 3 బ్లాక్ లుగా విభజించి కౌంటింగ్ చేస్తారు అధికారులు. ఒక్కో బ్లాక్ లో ఇరవై డివిజన్ లకు పైగా కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయి. ఒక్కొక్క డివిజన్ కు రెండు కౌంటింగ్ టేబుళ్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రతి రౌండ్ లో 1000 ఓట్ల లెక్కింపు ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత తొలి ఫలితం వస్తుంది.

కౌంటింగ్ కు 1900 మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టు పక్కల 144 సెక్షన్ అమలు చేస్తారు. గ్రేటర్ లో మొత్తం 6,64,188 మంది ఓటర్లకు గాను... 3,63,573 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.  1,84,979 మంది పురుషులు, 1,78,574 మంది మహిళా ఓటర్లు హక్కు వినియోగించుకున్నారు. 20 మంది థర్డ్ జెండర్స్  ఓటు వేసారు. గెలుపుపై అధికార పార్టీధీమాగా ఉంది. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు కూడా అన్ని ఏర్పాట్లు చేసారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.

మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. 43 వార్డుల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 1,00,678గా ఉంది. పురుష ఓటర్లు 49,886 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 50,781 గా ఉన్నారు. 60 చోట్ల 130 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. బరిలో 236 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలైన ఓట్లు 67,636 గా ఉండగా 34,556 మంది పురుష ఓటర్లు, 33,075 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 67.18 శాతం పోలింగ్ నమోదు అయింది. 22 టేబుళ్లు, 2 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా అధికార పార్టీ గెలుపుపై చాలా ధీమాగా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కిం కర్తవ్యం... ?

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>