PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusfba1dfd5-c5e1-48ce-8079-a02886c02eac-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusfba1dfd5-c5e1-48ce-8079-a02886c02eac-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ తో దేశం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఎక్కడ చూసిన కరోనా కేసులు మితి మీరిపోతున్నాయి. రోజు రోజుకి ఈ మహమ్మారీ చాప కింద నీరుల వ్యాపిస్తూనే వుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇక మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదవుతుంది. రోజు రోజుకి దేశంలో పరిస్థితి చాలా దారుణంగా తయారువుతుంది.ఏం చెయ్యాలో తెలీక అటు ప్రభుత్వాధికారులు,ఇటు డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.అంతలా విరుచుకుపడుతుంది ఈ మహమ్మారి. ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మరణ మృదంగం మొగిస్తుంది. మరోసారి coronavirus;nani;amala akkineni;jagan;andhra pradesh;cm;oxygenఆంధ్రప్రదేశ్ లో ఆంక్షలు...ఆంధ్రప్రదేశ్ లో ఆంక్షలు...coronavirus;nani;amala akkineni;jagan;andhra pradesh;cm;oxygenMon, 03 May 2021 18:35:58 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మరణ మృదంగం మొగిస్తుంది. మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కరోనా కేసులు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి.మరణాలు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. ఇక తాజాగా 15 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.


ఇక ఈ సందర్బంగా సీఎం జగన్ వద్ద కోవిడ్‌పై సుదీర్ఘంగా సమీక్షించామని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ఇక నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గించడం, బెడ్‌ల కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎంతో చర్చించినట్టు తెలిపారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్స్‌ను కూడా ఉపయోగించుకోవడంతో పాటు ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే షాపులు పనిచేసేలా చర్యలు తీసుకునే అంశాలపై చర్చించామన్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇక ఈ నిర్ణయం ఎల్లుండి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.ఇక ఏపీకి ఉన్న ఆక్సిజన్ కొరతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంపై దృష్టి సారిస్తామని ఆళ్ల నాని వెల్లడించారు.కాబట్టి కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే బయటకి వచ్చేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలి. సామాజిక దూరం పాటించండి. వీలైతే అసలు బయటకి రాకండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"వి" ప్లాప్ తర్వాత ప్లాన్ భారీగానే ఉందట ... ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>