MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-dabbing-voice-movies-25eb49fd-4e59-42da-a24c-ffcade41896f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-dabbing-voice-movies-25eb49fd-4e59-42da-a24c-ffcade41896f-415x250-IndiaHerald.jpgసినిమాలలో నటించాలని అనుకునేవారికి ఒక్కోసారి సొంత పరిశ్రమలో అవకాశాలు రాకపోవచ్చు. దీంతో వారు ఇతర సినీ ఇండస్ట్రీకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అలా సొంత సినీ ఇండస్ట్రీని వదిలి , ఇతర సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్ గా సినీ కెరియర్ ను రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అంతేకాకుండా మన తెలుగు గడ్డపై పుట్టి ,ఇతర భాషలలో విజయాలు సాధించిన నటులు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించాలని వచ్చిన వారికి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. అందువల్ల వారికి డబ్బింగ్ అవసరం HEROINES DABBING VOICE MOVIES;ntr;prabhas;allu aravind;karthik;nagarjuna akkineni;pooja hegde;suresh;bhama;jr ntr;kajal aggarwal;keerthi suresh;kirti;rakul preet singh;rashmika mandanna;samantha;tamannaah bhatia;trivikram srinivas;varun;varun sandesh;varun tej;kerala;cinema;chalo;heroine;success;mahanati;nandamuri taraka rama rao;tapsee pannu;mr perfect;happy days;sai pallavi;mister;fidaaతమ సినిమాకి తామే డబ్బింగ్ చెప్పుకుంటున్న 8 మంది హీరోయిన్లు వీళ్ళే ?తమ సినిమాకి తామే డబ్బింగ్ చెప్పుకుంటున్న 8 మంది హీరోయిన్లు వీళ్ళే ?HEROINES DABBING VOICE MOVIES;ntr;prabhas;allu aravind;karthik;nagarjuna akkineni;pooja hegde;suresh;bhama;jr ntr;kajal aggarwal;keerthi suresh;kirti;rakul preet singh;rashmika mandanna;samantha;tamannaah bhatia;trivikram srinivas;varun;varun sandesh;varun tej;kerala;cinema;chalo;heroine;success;mahanati;nandamuri taraka rama rao;tapsee pannu;mr perfect;happy days;sai pallavi;mister;fidaaMon, 03 May 2021 15:00:00 GMT
సినిమాలలో నటించాలని అనుకునేవారికి ఒక్కోసారి సొంత పరిశ్రమలో అవకాశాలు రాకపోవచ్చు. దీంతో వారు ఇతర సినీ ఇండస్ట్రీకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అలా సొంత సినీ ఇండస్ట్రీని వదిలి , ఇతర సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్  గా సినీ కెరియర్ ను రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అంతేకాకుండా మన తెలుగు గడ్డపై పుట్టి ,ఇతర భాషలలో విజయాలు సాధించిన నటులు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో  నటించాలని వచ్చిన  వారికి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. అందువల్ల వారికి డబ్బింగ్ అవసరం ఏర్పడుతుంది. అయితే కొంత మంది భామలు మాత్రం కొన్ని సినిమాల్లో తమ సొంత గొంతును వినిపించారు. అలా కష్టపడి నేర్చుకొని, డబ్బింగ్ చెప్పిన హీరోయిన్లు ఎవరో చూద్దాం.



1) . సాయి పల్లవి: కేరళ రాష్ట్రానికి చెందిన ఈ భామ, వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాలో తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తెలుగు రాకపోయినా ఈ భామ తెలుగు అమ్మాయిల చక్కగా మాట్లాడింది.


2). రష్మిక మందాన: తెలుగు లో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్డమ్ సంపాదించిన వారి లో రష్మిక మందన ఒకరు. ఈమె ఛలో సినిమాలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

3). పూజా హెగ్డే: ఎన్టీఆర్,త్రివిక్రమ్,పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అరవింద్ సమేత. ఈ సినిమాలో పూజా హెగ్డే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

4). సమంత: మహానటి సినిమాలో జర్నలిజం పాత్రలో కనిపించిన సమంత. ఈ పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.

5) తాప్సీ: ప్రభాస్, కాజల్, తాప్సి కలిసి నటించిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ . ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన తాప్సీ, తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.

6). తమన్నా: హ్యాపీ డేస్ సినిమా తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ,ఎన్నో సినిమాలలో విజయవంతంగా రాణిస్తోంది. అయితే ఈమెకు చాలా సినిమాల్లో డబ్బింగ్ ఇతరులు చెప్పేవారు. కానీ నాగార్జున ,కార్తీక్ కలిసి నటించిన సినిమా"ఊపిరి" .ఈ సినిమాలో తమన్నా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

7). రకుల్ ప్రీతిసింగ్: జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమా "నాన్నకు ప్రేమతో" .ఈ సినిమాలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.


8). కీర్తి సురేష్: మహానటి సినిమాలో తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈట‌ల‌కు షాక్‌.. తెర‌పైకి మ‌రో భూ వివాదం!

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>