BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/fastest-counting-of-votes-in-siddipetb94d570c-b076-4577-b7d9-3542f71a6d62-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/fastest-counting-of-votes-in-siddipetb94d570c-b076-4577-b7d9-3542f71a6d62-415x250-IndiaHerald.jpgపుర ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మ‌రికొన్ని గంటల్లో తేలనుంది. జడ్చర్లలో బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాల, అచ్చంపేటలో జేఎంజే ఉన్నత పాఠశాలలో కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేప‌ట్టారు. తర్వాత బ్యాలెట్‌ డబ్బాలను తెరిచి రౌండ్లవారీగా ఓట్లను లెక్కించనున్నారు. ఇక సిద్దిపేటలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. బల్దియా పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో మరికాసేపట్లో తేలనుంది. దాదాపు 15 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. మళ్లీ TRS గెలుపును కొనసాtelanganaelectionresults;telangana rashtra samithi trs;degree;partyసిద్దిపేటలో వేగంగా ఓట్ల లెక్కింపు..!!సిద్దిపేటలో వేగంగా ఓట్ల లెక్కింపు..!!telanganaelectionresults;telangana rashtra samithi trs;degree;partyMon, 03 May 2021 09:39:01 GMTపుర ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మ‌రికొన్ని గంటల్లో తేలనుంది. జడ్చర్లలో బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాల, అచ్చంపేటలో జేఎంజే ఉన్నత పాఠశాలలో కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేప‌ట్టారు. తర్వాత బ్యాలెట్‌ డబ్బాలను తెరిచి రౌండ్లవారీగా ఓట్లను లెక్కించనున్నారు. ఇక సిద్దిపేటలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. బల్దియా పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో మరికాసేపట్లో తేలనుంది. దాదాపు 15 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. మళ్లీ trs గెలుపును కొనసాగిస్తుందా.. ఇతర పార్టీలేవైనా పోటీలోకి వస్తాయా అన్నది వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>