MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ileana47d479d3-ccc1-4c1b-99c8-e1757bc6ea4e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ileana47d479d3-ccc1-4c1b-99c8-e1757bc6ea4e-415x250-IndiaHerald.jpgతనపై వస్తున్న రూమర్స్ ని ఖండించింది గోవా బ్యూటీ ఇలియానా.. తెలుగులో దేవదాస్ చిత్రం తో పరిచయమై స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటుంది.. గోవా బ్యూటీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇలియానా రెండో సినిమాతోనే మహేష్ బాబు తో నటించే అవకాశం దక్కించుకొని ఆ తర్వాత వరుస సూపర్ హిట్ లతో దూసుకుపోయింది... తెలుగులో ఆఫర్లు తగ్గుతున్న క్రమంలో బాలీవుడ్ కు వెళ్లి అక్కడ మంచి ఆఫర్లు సంపాదించుకుంది.. ileana;beauty;mahesh;goa;bollywood;telugu;media;marriage;sucide;heroine;devadas;ileana d'cruzప్రెగ్నెన్సీ.. అబార్షన్.. సూసైడ్.. క్లారిటీ ఇచ్చిన ఇలియానా..!!ప్రెగ్నెన్సీ.. అబార్షన్.. సూసైడ్.. క్లారిటీ ఇచ్చిన ఇలియానా..!!ileana;beauty;mahesh;goa;bollywood;telugu;media;marriage;sucide;heroine;devadas;ileana d'cruzMon, 03 May 2021 13:00:00 GMTతనపై వస్తున్న రూమర్స్ ని ఖండించింది గోవా బ్యూటీ ఇలియానా.. తెలుగులో దేవదాస్ చిత్రం తో పరిచయమై స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటుంది.. గోవా బ్యూటీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇలియానా రెండో సినిమాతోనే మహేష్ బాబు తో నటిం చే అవకాశం దక్కించుకొని ఆ తర్వాత వరుస సూపర్ హిట్ లతో దూసుకుపోయింది... తెలుగులో ఆఫర్లు తగ్గుతున్న క్రమంలో బాలీవుడ్ కు వెళ్లి అక్కడ మంచి ఆఫర్లు సంపాదించుకుం ది..

అయితే ప్రస్తుతం ఆమెకు అక్కడ కూడా సరైన ఆదరణ లేదు.. ఇక ఇలియానా సోషల్ మీడియా ట్రీట్ గురించి ప్రేక్షకుల కు చెప్పాల్సిన పని లేదు.. ఇంస్టా వేదికగా రెగ్యులర్ గా తన హాట్ హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.. సినిమాల్లో నటించకపోయి నా ఆమె వడ్డించే అందాలవిందుకు ప్రేక్షకులు పరవశించిపోతున్నారు.. తాజగా ఆమె తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ, అబార్షన్ వంటి రూమర్స్ పై స్పందించింది.. ఒకవిధంగా ఈ రూమర్స్ ని విని సూసైడ్ చేసుకోవాలనిపించింది అని వెల్లడించింది.

ఇటీవలే బాడీ షేమింగ్‌పై తాను ఎదుర్కొన్న కామెంట్లని గుర్తు చేసుకున్న ఇలియానా మరోసారి ఎమోషనల్‌ అయ్యింది.. ఫేక్‌ న్యూస్‌ల వల్ల తాను ఎంతగా ఇబ్బంది పడ్డానో వివరించింది.`ఒకానొక సమయంలో నేను అబార్షన్‌ చేసుకోబోతున్నాని రూమర్స్ క్రియేట్‌ చేశారు. అది విని నేను చాలా బాధపడ్డాను. మరీ ఇంత దారుణంగా రూమర్స్ స్ర్పెడ్‌ చేస్తారా? అని షాక్‌కి గురయ్యాను. అని వెల్లడించింది. తానెప్పుడూ ప్రెగ్నెంట్‌ కాలేదని వివరించింది.బాయ్‌ ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌తో కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేసిందని, ఆ తర్వాత 2018లో వీరిద్దరు బ్రేకప్‌ తీసుకున్నారని, కానీ అంతకు ముందే వీరికి పెళ్లి అయ్యిందని, పిల్లల్ని కనేందుకు ప్లాన్‌ చేశారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ తో జాన్వీ కపూర్ .. నిజమేనా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>