Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl55c2e2ab-7f75-4bd3-90a2-e11c23fc948e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl55c2e2ab-7f75-4bd3-90a2-e11c23fc948e-415x250-IndiaHerald.jpgమొదటినుంచి ఐపీఎల్ పై కరోనా వైరస్ ప్రభావం ఎంతగానో పడింది గతేడాది కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఐపీఎల్ వాయిదా పడుతుంది అని అందరూ అనుకున్నప్పటికీ ఊహించని విధంగా బిసిసిఐ ఐపీఎల్లో యూఏఈ వేదికగా నిర్వహించింది. అయితే ఇక ఈ ఏడాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్ లో నిర్వహించాలని ఏడాది ప్రారంభం నుంచి ఐపీఎల్ నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసింది బీసీసీఐ. ఆటగాళ్లు అందరిని బయో బబుల్ పద్ధతిలో ఉంచి ప్రస్తుతం వరుసగా మ్యాచ్ లు నిర్వహిస్తోంది. అయితే బిసిసీఐ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ Ipl;india;sri venkateswara swamy;bcci;chennai;coronavirus;panjaaచెన్నై జట్టులో కరోనా కలకలం.?చెన్నై జట్టులో కరోనా కలకలం.?Ipl;india;sri venkateswara swamy;bcci;chennai;coronavirus;panjaaMon, 03 May 2021 22:30:00 GMTమొదటినుంచి ఐపీఎల్ పై కరోనా వైరస్ ప్రభావం ఎంతగానో పడింది గతేడాది కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఐపీఎల్ వాయిదా పడుతుంది అని అందరూ అనుకున్నప్పటికీ ఊహించని విధంగా బిసిసిఐ ఐపీఎల్లో యూఏఈ వేదికగా నిర్వహించింది. అయితే ఇక ఈ ఏడాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్ లో నిర్వహించాలని ఏడాది ప్రారంభం నుంచి ఐపీఎల్ నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసింది బీసీసీఐ. ఆటగాళ్లు అందరిని బయో బబుల్ పద్ధతిలో ఉంచి ప్రస్తుతం వరుసగా మ్యాచ్ లు నిర్వహిస్తోంది.




 అయితే బిసిసీఐ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం ఏదో ఒక విధంగా పంజా విసురుతుంది.  ఐపీఎల్ ప్రారంభం నుంచి ఎవరో ఒక ఆటగాడు కరోనా బారిన పడుతూనే ఉన్నాడు. ఇక ఇటీవలే  కరోనా వైరస్ మరోసారి విజృంభించడంతో ఫలితంగా ఒక మ్యాచ్ మొత్తం నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది  ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ కోల్కతా నైట్ రైడర్స్ లోని ఇద్దరు ఆటగాళ్ళు కరోనా వైరస్ బారిన పడడంతో చివరి మ్యాచ్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బిసిసీఐ.



 ఇద్దరు ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకటం సంచలనంగా మారింది. ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు శిబిరంలో కూడా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ కాశీవిశ్వనాథన్, బౌలింగ్ కోచ్ ఎల్ బాలాజీ ఇద్దరు కూడా  వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది.ఇటీవల కరోనా పరీక్షలు చేసుకోగ పాజిటివ్ అని వచ్చింది. అయితే చెన్నై జట్టులోనే అందరికీ కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది  అయితే ఆటగాళ్లందరూ బయో బబుల్ పద్ధతిలో ఉండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగి పోవడం అందరినీ మరింత భయాందోళనకు గురిచేస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోగాస్టార్‌తో నటించిన ఆ హీరోయిన్ నటవారసురాలొచ్చేసిందోచ్..!

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>