PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-2021518cd7ef-7168-4264-8387-0416e38befe5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-2021518cd7ef-7168-4264-8387-0416e38befe5-415x250-IndiaHerald.jpgజనం మెచ్చిన నాయకుడు ఎన్నిసార్లు పోటీలో నిలిచిన కూడా జనం ఆయనకు పట్టం కడతారు.. ఆయన నాయకత్వ కావాలనే కోరుకుంటారు. ఆలాంటి నేతలు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు.. రంగసామిది.. ఈయన పుదుచ్చేరి ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ ఆయన మూడు సార్లు ఎన్నికల్లో నిలబడితే.. ఆ మూడు సార్లు కూడా జనం ఆయనకే పట్టం కట్టారు. అది ఆయన విలక్షమత్వానికి నిదర్శనం అనే చెప్పాలి.ప్రజలు ఆయన్ను ఎప్పుడైనా కలుసుకోవచ్చు. సమస్యలు నేరుగా వినిపించొచ్చు. ఇందుకు అడ్డుపడే అంగరక్షకులు ఉండరు. అందుకే పార్టీ శ్రేణులు ఆయన్ను 'మకelections-2021;chiranjeevi;ankhita;puducherry;chief minister;party;mantraప్రజల సీఎం ఈజ్ బ్యాక్.. ?ప్రజల సీఎం ఈజ్ బ్యాక్.. ?elections-2021;chiranjeevi;ankhita;puducherry;chief minister;party;mantraMon, 03 May 2021 10:00:00 GMTజనం మెచ్చిన నాయకుడు ఎన్నిసార్లు పోటీలో నిలిచిన కూడా జనం ఆయనకు పట్టం కడతారు.. ఆయన నాయకత్వ కావాలనే కోరుకుంటారు. ఆలాంటి నేతలు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు.. రంగసామిది.. ఈయన పుదుచ్చేరి ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ ఆయన మూడు సార్లు ఎన్నికల్లో నిలబడితే.. ఆ మూడు సార్లు కూడా జనం ఆయనకే పట్టం కట్టారు. అది ఆయన విలక్షమత్వానికి నిదర్శనం అనే చెప్పాలి.ప్రజలు ఆయన్ను ఎప్పుడైనా కలుసుకోవచ్చు. సమస్యలు నేరుగా వినిపించొచ్చు. ఇందుకు అడ్డుపడే అంగరక్షకులు ఉండరు. అందుకే పార్టీ శ్రేణులు ఆయన్ను 'మక్కళ్‌ ముదల్వర్‌' (ప్రజా ముఖ్యమంత్రి) అని పిలుస్తుంటారు..


ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు..అలాంటి ఘనత దక్కించుకున్న ఆయన గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. తన తల్లిదండ్రులకు పదో సంతానం. పుట్టి పెరిగింది, చదివింది అంతా పుదుచ్చేరిలోనే.. ఆయన అవివాహితు డు.. జనం సమస్యలను తెలుసుకోవాలని అనుకున్న ఆయన రాజకీయాలకే తన జీవితాన్ని అంకితం చేశారు. పుదుచ్చేరి వీధుల్లో ఓ సామాన్యుడిలా నడిచి వెళ్తుంటారాయన. ఆ సమయంలో చిన్నారులు ఆప్యాయంగా పరుగెత్తుకొచ్చి చేతివేళ్లు పట్టుకుని లాగడం వంటివి చేస్తుంటారు. దాన్ని ఆయన కూడా చిరునవ్వుతో ఆస్వాదిస్తారు.


ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన మోటారు బైక్‌పైనే సచివాలయానికి వెళ్లడం, నియోజకవర్గంలో పర్యటించడం వంటివి చేశారు.ఈ ఎన్నికల్లో భాజాపా తో గెలిచిన ఆయనకు సీఎం పదవి ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఆయనకు దైవ భక్తి ఎక్కువ..ప్రతిరోజూ తన ఇంటి సమీపంలోని అప్పా పైత్యం స్వామిని దర్శించుకుంటారు. ఆ గుడిలోని మైనపు విగ్రహం చెవిలో తన అభ్యర్థనలు విన్నవిస్తుంటారు. ప్రతి శనివారం ఈ ఆలయంలో పేదలకు అన్నదానం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ సంబంధిత రహస్యాలను మంత్రులతో కాకుండా సాధారణ ప్రజలతో చేస్తారని, నునామి నిధుల కింద వచ్చిన సొమ్మును సరిగ్గా ఉపయోగించలేదు ఆరోపణలు కూడా ఆయన ఎడుక్కొన్నారు. మరి ఈయనకు మళ్లీ సీఎం పదవి దక్కుతుందా లేదా అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>