BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telanganaelectionresults59281ca2-9d5d-475c-8303-3a7d3504239e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telanganaelectionresults59281ca2-9d5d-475c-8303-3a7d3504239e-415x250-IndiaHerald.jpgఖమ్మం కార్పొరేషన్ 30డివిజన్ల ఓట్ల‌ లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్‌ఎస్, సీపీఐ కూటమి -21 (టీఆర్‌ఎస్-19, సీపీఐ-2) చోట్ల విజ‌యం సాధించింది. ఇక కాంగ్రెస్, సీపీఎం కూటమి-7 (కాంగ్రెస్ 6, సీపీఎం 1) డివిజ‌న్ల‌లో గెలిచింది. బీజేపీ-1, స్వతంత్ర అభ్య‌ర్థి ఒక స్థానంలో విజ‌యం సాధించారు. ఏదేమైనా మంత్రి పువ్వాడ అజ‌య్ ప్రాధినిత్యం వ‌హిస్తోన్న ఖ‌మ్మంలో వార్ కారు పార్టీకి వ‌న్‌సైడ్‌గా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తే ఫ‌లితాలు మ‌రీ అంత వ‌న్‌సైడ్‌గా రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇక ఖమ్మంలో ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్ బ్యాలెట్telanganaelectionresults;bharatiya janata party;congress;minister;war;central government;khammam;cpiఖమ్మం ఓట్ల లెక్కింపు కేంద్రంలో గందరగోళం..!!ఖమ్మం ఓట్ల లెక్కింపు కేంద్రంలో గందరగోళం..!!telanganaelectionresults;bharatiya janata party;congress;minister;war;central government;khammam;cpiMon, 03 May 2021 17:28:18 GMTఖమ్మం కార్పొరేషన్ 30డివిజన్ల ఓట్ల‌ లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్‌ఎస్, సీపీఐ కూటమి -21 (టీఆర్‌ఎస్-19, సీపీఐ-2) చోట్ల విజ‌యం సాధించింది. ఇక కాంగ్రెస్, సీపీఎం కూటమి-7 (కాంగ్రెస్ 6, సీపీఎం 1) డివిజ‌న్ల‌లో గెలిచింది. బీజేపీ-1, స్వతంత్ర అభ్య‌ర్థి ఒక స్థానంలో విజ‌యం సాధించారు. ఏదేమైనా మంత్రి పువ్వాడ అజ‌య్ ప్రాధినిత్యం వ‌హిస్తోన్న ఖ‌మ్మంలో వార్ కారు పార్టీకి వ‌న్‌సైడ్‌గా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తే ఫ‌లితాలు మ‌రీ అంత వ‌న్‌సైడ్‌గా రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇక ఖమ్మంలో ఒక డివిజన్  ఓట్లు మరో డివిజన్ బ్యాలెట్ బాక్స్ లో కంపించాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ ఆందోళన వ్యక్తం చేసారు. 11 డివిజన్ బ్యాలెట్ బాక్స్‌లో 24వ డివిజన్ ఓట్లు ఎలా వచ్చాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి కౌంటింగ్ సెంటర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆందోళన నిర్వహించారు. ఈ డివిజన్‌లో.. రీపోలింగ్ నిర్వహించాలంటూ.. కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ కౌంటింగ్ సెంటర్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. కౌంటింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ. కన్నీళ్లు పెట్టుకుంటూ కౌంటింగ్ కేంద్రం ముందు ఆందోళన చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>