BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ipl7205f91b-4e94-4273-a5da-1e54096cec04-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ipl7205f91b-4e94-4273-a5da-1e54096cec04-415x250-IndiaHerald.jpgఐపీఎల్‌కు కరోనా సెగ తగిలింది. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో నేడు జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఐపీఎల్‌లో ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. కోల్‌కతా జట్టులో ఇద్దరు ఆటగాళ్లు వరుణ్‌, సందీప్‌కు కరోనా సోకడంతో మ్యాచ్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవIPL;chakravarthy;yajamanyaRCB Vs KKR : ఈ రోజు మ్యాచ్ రద్దు..!!RCB Vs KKR : ఈ రోజు మ్యాచ్ రద్దు..!!IPL;chakravarthy;yajamanyaMon, 03 May 2021 14:11:11 GMTఐపీఎల్‌కు కరోనా సెగ తగిలింది. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో నేడు జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఐపీఎల్‌లో ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. కోల్‌కతా జట్టులో ఇద్దరు ఆటగాళ్లు వరుణ్‌, సందీప్‌కు కరోనా సోకడంతో మ్యాచ్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌కు వైరస్‌ సోకినట్లు తేలింది. అదే విధంగా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో, టీం మొత్తం ఐసోలేషన్‌లోకి వెళ్లింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఐపీఎల్‌ యాజమాన్యం తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>