MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru952d2721-1df0-46f6-a549-e10ef9de6b1b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru952d2721-1df0-46f6-a549-e10ef9de6b1b-415x250-IndiaHerald.jpgఅరవైపదుల వయసులోనూ భారీ చిత్రాలు చేయడం ఒక్క చిరంజీవి కె చెల్లింది.. వరుస సినిమాలు చేస్తూ ఎంతోమందికి కల్పించడమే కాకుండా తన స్థాయి ని పెంచుకుంటున్నారు.. చిరంజీవి ఓ హీరో మాత్రమే కాదు.. సమాజం పై ఎంతో శ్రద్ధ కలిగిన వ్యక్తి.. బాధ్యతగల రియల్ హీరో.. ఆయన తన కెరీర్ లో రీల్ హీరో కంటే రియల్ హీరో అనిపించుకున్న సందర్భాలే ఎక్కువ.. తన అభిమానులనే కాదు ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు చిరు.. సహాయం అని వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకునే తత్వం ఉన్న మానవతావాది మెగాస్టార్ చిరంజీవి.. హీరోగా కేవలం డబ్బు సంపాదించాలన్chiru;chiranjeevi;ram charan teja;amitabh bachchan;pooja hegde;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;bollywood;cinema;sangeetha;youtube;you tube;lord siva;hero;heroine;service;mythri movie makers;legendమెగాస్టార్ చిరంజీవి సంవత్సరానికి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా..!!మెగాస్టార్ చిరంజీవి సంవత్సరానికి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా..!!chiru;chiranjeevi;ram charan teja;amitabh bachchan;pooja hegde;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;bollywood;cinema;sangeetha;youtube;you tube;lord siva;hero;heroine;service;mythri movie makers;legendMon, 03 May 2021 09:01:16 GMTఅరవైపదుల వయసులోనూ భారీ చిత్రాలు చేయడం ఒక్క చిరంజీవి కె చెల్లింది.. వరుస సినిమాలు చేస్తూ ఎంతోమందికి కల్పించడమే కాకుండా తన స్థాయి ని పెంచుకుంటున్నారు.. చిరంజీవిహీరో మాత్రమే కాదు.. సమాజం పై ఎంతో శ్రద్ధ కలిగిన వ్యక్తి.. బాధ్యతగల రియల్ హీరో.. ఆయన తన కెరీర్ లో రీల్ హీరో కంటే రియల్ హీరో అనిపించుకున్న సందర్భాలే ఎక్కువ.. తన అభిమానులనే కాదు ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు చిరు.. సహాయం అని వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకునే తత్వం ఉన్న మానవతావాది మెగాస్టార్ చిరంజీవి.. హీరోగా కేవలం డబ్బు సంపాదించాలన్న లక్ష్యం ఒక్కటే కాకుండా ప్రజలకు సేవ చేయాలని ఎన్నో సామాజిక సేవలు చేశాడు..

అలాంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం  ఆచార్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ తేజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.. మరో కీలక పాత్ర లో పూజ హెగ్డే నటిస్తుంది.  ఈ సినిమా నుంచి ఇటీవలే లాహే లాహే అనే పాట కూడా రిలీజ్ అయ్యింది.. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించిన ఈ పాట కి మణిశర్మ సంగీతం సమకూర్చగా సినిమా పై అంచనాలను పెంచింది పాట.

 ఈ సినిమానే కాకుండా మరో నలుగురు దర్శకులను కూడా చిరు లైన్ లో పెట్టాడు. దాంతో అయన ఆదాయం సంవత్సరంలో కోట్లల్లో ఉంది.. ఆ వివరాలేంటో చూద్దాం..చిరంజీవి కమిటైన సినిమాలు ప్రకారం చూస్తే.. 2024 వరుకు ఆయన షెడ్యూళ్లు ఖాళీ లేనట్లే. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ ప్రేరణగా ఈ వయసులో కూడా చిరు ఓ రేంజులోనే సంపాదిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్లతో సినిమా చేయడం ద్వారా చిరుకి దాదాపు 60 కోట్లు దక్కనున్నాయట. ఇందులో 25 కోట్లు పారితోషికంలో అడ్వాన్ కాగా మిగతా మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ లో 30 శాతం షేర్ రాబోతుందిట. మొత్తానికి ఏడాదికి 100 కోట్లు పైగానే ఆయన సంపాదిస్తున్నారన్నమాట.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల సొంత పార్టీ పెడితే ఆయనలా అయిపోతారా...?

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>