BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp0a31b625-7871-41e1-a12d-11558882b8d6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp0a31b625-7871-41e1-a12d-11558882b8d6-415x250-IndiaHerald.jpgసిద్దిపేట మున్సిపాలిటీ 4 వ వార్డులో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసిన లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కారు జోరు కొన‌సాగుతోంది. మొద‌టి రౌండ్‌లో మొత్తం 21 వార్డుల ఓట్ల లెక్కించ‌గా 19 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందారు. 17, 20వ వార్డుల్లో ఒక‌రు బీజేపీ, మ‌రొక‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థి గెలుపొందారు. సిద్దిపేట మున్సిపాలBJP;lakshmi;bharatiya janata party;telangana rashtra samithi trs;siddipet;partyసిద్ధిపేట 4వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి..!!సిద్ధిపేట 4వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి..!!BJP;lakshmi;bharatiya janata party;telangana rashtra samithi trs;siddipet;partyMon, 03 May 2021 15:00:08 GMTసిద్దిపేట మున్సిపాలిటీ 4 వ వార్డులో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసిన లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కారు జోరు కొన‌సాగుతోంది. మొద‌టి రౌండ్‌లో మొత్తం 21 వార్డుల ఓట్ల లెక్కించ‌గా 19 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందారు. 17, 20వ వార్డుల్లో ఒక‌రు బీజేపీ, మ‌రొక‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థి గెలుపొందారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులు ఉన్నాయి. ఇంకా 22 రౌండ్ల ఫ‌లితాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈట‌ల‌కు షాక్‌.. తెర‌పైకి మ‌రో భూ వివాదం!

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>