BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/guntur-corporation-counting-details5fca725b-f9af-41bf-bab9-0ac68cf4835a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/guntur-corporation-counting-details5fca725b-f9af-41bf-bab9-0ac68cf4835a-415x250-IndiaHerald.jpgగ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలతోపాటు గజ్వేల్‌ మున్సిపాలిటీలోని 12వ వార్డు, నల్లగొండ 26వ వార్డు, బోధన్‌ 18వ వార్డు, పరకాల 9వ వార్డు, జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌కు గత నెల 30న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఖమ్మం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపు ఎస్‌ఆర్‌ అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో నిర్వహిస్తున్నారు. 60 డివిజన్లలో పదో డివిజన్‌ ఏకగ్రీవమైంది. మిగతా 59 డివిజన్లకు ఎన్నికలు జరగ్telanganaelectionresults;warangal;district;degree;ranga reddy;mahabubnagar;parakala prabhakar;petta;siddipetమూడు రౌండ్లలోనే కొత్తూరు ఫలితాలు..!!మూడు రౌండ్లలోనే కొత్తూరు ఫలితాలు..!!telanganaelectionresults;warangal;district;degree;ranga reddy;mahabubnagar;parakala prabhakar;petta;siddipetMon, 03 May 2021 08:57:46 GMTగ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలతోపాటు గజ్వేల్‌ మున్సిపాలిటీలోని 12వ వార్డు, నల్లగొండ 26వ వార్డు, బోధన్‌ 18వ వార్డు, పరకాల 9వ వార్డు, జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌కు గత నెల 30న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఖమ్మం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపు ఎస్‌ఆర్‌ అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో నిర్వహిస్తున్నారు. 60 డివిజన్లలో పదో డివిజన్‌ ఏకగ్రీవమైంది. మిగతా 59 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. లెక్కింపు కోసం ప్రతి డివిజన్‌కు ఓ కౌంటింగ్ అధికారిని నియమించారు. 59 మంది ఆర్వోలు, ప్రతి టేబుల్‌కు ఓ సూపర్ వైజర్‌ను నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 10 హాళ్లు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీల్లోనూ కౌంటింగ్‌ సాగనుంది. జడ్చర్ల బల్దియా ఓట్ల లెక్కింపు బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగనుండగా.. 27 వార్డులకు 112 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొత్తూరు బల్దియా ఓట్లను కేజీబీవీ పాఠశాలలో కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. మూడు రౌండ్లలో కొత్తూరు ఫలితాలు రానున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల సొంత పార్టీ పెడితే ఆయనలా అయిపోతారా...?

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>