Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha45496709-a976-49ed-bbd3-aa2f31c53408-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha45496709-a976-49ed-bbd3-aa2f31c53408-415x250-IndiaHerald.jpgదిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక యువతి ఏకంగా ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.. రాష్ట్ర రాజకీయాల్లో బెబ్బులిలా దూసుకుపోతూ కేంద్రానికి సైతం చెమటలు పట్టించింది.. ఒక సాదాసీదా మనిషి రాజకీయ ఉద్దండులం అని చెప్పుకునే వాళ్లకు సైతం చెమటలు పట్టించింది. 1955 జనవరి 5వ తేదీన ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మమతాబెనర్జీ ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. మొండితనం పోరాడే తత్వం ఈ రెండే ఆమె ఆయుధాలుగా మలుచుకొని రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగింది. ఒక విద్యార్థి నాయకురాలిగా తన ప్రస్థానాన్ని ప్రారంభింMamatha;view;modi;amit shah;mamata benerjee;benarjee;chalam;tiru;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;amith shah;january;prime minister;chief minister;assembly;central government;butter;mamta mohandas;mantra;narendraప్రజలకు దుర్గ.. ప్రతిపక్షాలకు కాళీ.. భయమే తెలియని బెబ్బులి మమత.?ప్రజలకు దుర్గ.. ప్రతిపక్షాలకు కాళీ.. భయమే తెలియని బెబ్బులి మమత.?Mamatha;view;modi;amit shah;mamata benerjee;benarjee;chalam;tiru;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;amith shah;january;prime minister;chief minister;assembly;central government;butter;mamta mohandas;mantra;narendraMon, 03 May 2021 12:00:00 GMTజనవరి 5వ తేదీన ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మమతాబెనర్జీ ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. మొండితనం పోరాడే తత్వం ఈ రెండే ఆమె ఆయుధాలుగా మలుచుకొని రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగింది.



 ఒక విద్యార్థి నాయకురాలిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగింది. మమతాబెనర్జీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న ప్పటికీమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ నిరాడంబరత అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది ఆమె నిరాడంబరత చూస్తే అర్థమవుతుంది. పోరాటాల నుంచి ఎదిగి పోరాటమే ఊపిరిగా బతికి పోరాటాలతోనే పశ్చిమ బెంగాల్ బెబ్బులి గా మారిపోయింది మమతా బెనర్జీ.  పశ్చిమ బెంగాల్ను ఏళ్లపాటు అప్రతిహతంగా ఏలుతున్న కమ్యూనిస్టులను మట్టికరిపించిన సత్తామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ సొంతం అని చెప్పాలి.



 ఇక ఇప్పుడు మరో సారి తన సత్తా ఏంటో నిరూపించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం అటు బీజేపీని ముందుకు నడిపిస్తున్న అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీ లు సైతం రంగంలోకి దిగడం కేంద్ర మంత్రులు అందరూ ప్రచారం నిర్వహించడం చేసిన ఒంటి చేత్తో వారందరి వ్యూహాలను తిప్పికొట్టింది మమతా బెనర్జీ. పశ్చిమబెంగాల్లో మరోసారి తనకు తిరుగు లేదు అని నిరూపించింది ఇక తనను ఓడించేందుకు ఎంతోమంది రంగంలోకి దిగిన ఎక్కడ భయపడలేదు. బిజెపి అన్ని రకాల అస్త్రాలతో విరుచుకుపడిన ఎంతోమంది వెన్నుపోటు పొడిచిన ఒంటరిగా పోరాడిన ధీరవనిత గా మరోసారి తన విజయఢంకా మోగించింది. బెంగాల్లో పట్టు నిలుపుకొని హ్యాట్రిక్ కొట్టింది ఏకంగా 294 సీట్లకు గాను 213 ఘనవిజయం సాధించింది మమతా బెనర్జీ.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అఖండ విజయం విజయన్ ను మారుస్తుందా ?

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

ఆచార్యకు ఇంకొన్ని రోజులే..?

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>