BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-khammam-corporation-results5c21df65-6eaa-45f7-be7a-09822b20a153-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-khammam-corporation-results5c21df65-6eaa-45f7-be7a-09822b20a153-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర మినీ మున్సిపల్‌ ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మినీ మున్సిపల్‌ పోరులో భాగంగా ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించి ఎస్.ఆర్. అండ్‌ బీజీఎన్ఆర్ కళాశాలలో కౌంటింగ్‌ ప్రారంభమైంది. 60 డివిజన్లకు గానూ 10వ డివిజన్‌ను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం కాగా, 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. telanganaelectionresults;prasanth;sravani;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;lakshmi devi;chandrakala;kothapalli;cpi;prashant kishorబ్రేకింగ్: ఖమ్మం కార్పొరేషన్‌ ఫలితాలు..!!బ్రేకింగ్: ఖమ్మం కార్పొరేషన్‌ ఫలితాలు..!!telanganaelectionresults;prasanth;sravani;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;lakshmi devi;chandrakala;kothapalli;cpi;prashant kishorMon, 03 May 2021 11:31:31 GMTతెలంగాణ రాష్ట్ర మినీ మున్సిపల్‌ ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మినీ మున్సిపల్‌ పోరులో భాగంగా ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించి ఎస్.ఆర్. అండ్‌ బీజీఎన్ఆర్ కళాశాలలో కౌంటింగ్‌ ప్రారంభమైంది. 60 డివిజన్లకు గానూ 10వ డివిజన్‌ను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం కాగా, 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి.

ఖమ్మం కార్పొరేషన్‌ ఫలితాలు:
* ఒకటో డివిజన్ టీఅర్ఎస్ అభ్యర్థి తేజావత్ హుస్సేన్ గెలుపొందారు.
* 3వ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తపల్లి నీరజ విజయం సాధించారు.
* 7వ డివిజన్‌లో బీజేపీ దొంగల సత్యనారాయణ గెలుపొందారు.
* 20వ డివిజన్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రశాంత్ లక్ష్మీ గెలుపొందారు.
* 25వ డివిజన్‌లో టీఆఎస్‌ అభ్యర్థి చంద్రకళ గెలుపొందారు.
* 31వ డివిజన్‌లో సీపీఎం అభ్యర్థి ఎర్ర గోపి విజయం సాధించారు.
* 37వ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా జోహార  విజయం సాధించారు.
* 43వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్ధి క్లైమేట్ విజయం సాధించారు.
* 55వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మోతారపు శ్రావణి విజయం సాధించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..

సిద్దిపేట, వరంగల్ కౌంటింగ్ ప్రాసెస్ ఇది...!

ఆచార్యకు ఇంకొన్ని రోజులే..?

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>