TVMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/serial-hero-rajesh-dutta-wife-allegation-his-wifee316dfed-247f-488b-8a94-37cdd9f4f53d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/serial-hero-rajesh-dutta-wife-allegation-his-wifee316dfed-247f-488b-8a94-37cdd9f4f53d-415x250-IndiaHerald.jpgభార్యాభర్తల మధ్య బంధం, అనుబంధం అనేది రోజుకు ఎంత బలహీనమై పోతుందో ప్రస్తుతం చూస్తున్న కొన్ని సంఘటనలు మనకు తెలుస్తూనే ఉన్నాయి.. సామాన్య ప్రజలే అనుకుంటే ఎంతో మందికి ఆదర్శం గా ఉండే సెలబ్రిటీలు కూడా ఈ విధమైన పనులు చేస్తూ తన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు.. ఈమధ్య టీవీ ఆర్టిస్ట్ లో ఈ విషయమై ఏదో ఒక వివాదంలో ఇరుక్కొని మీడియాలో కి ఎక్కుతున్నారు.. అలా తెలుగు టీవీ సీరియల్స్ లో నటిస్తున్న ఓ నటుడు ఈ వివాదంలో ఇరుక్కున్నాడు.. ఆయన ఎవరు ఇప్పుడు చూద్దాం.. rajesh dutta;jeevitha rajaseskhar;telugu;police;television;marriage;wife;hero;yuvaసీరియల్ హీరో ఇల్లీగల్ అఫైర్స్ .. ఆందోళన చేస్తున్న భార్య..!!సీరియల్ హీరో ఇల్లీగల్ అఫైర్స్ .. ఆందోళన చేస్తున్న భార్య..!!rajesh dutta;jeevitha rajaseskhar;telugu;police;television;marriage;wife;hero;yuvaMon, 03 May 2021 18:00:00 GMTభార్యాభర్తల మధ్య బంధం, అనుబంధం అనేది రోజుకు ఎంత బలహీనమై పోతుందో ప్రస్తుతం చూస్తున్న కొన్ని సంఘటనలు మనకు తెలుస్తూనే ఉన్నాయి.. సామాన్య ప్రజలే అనుకుంటే ఎంతో మందికి ఆదర్శం గా ఉండే సెలబ్రిటీలు కూడా ఈ విధమైన పనులు చేస్తూ తన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు.. ఈమధ్య టీవీ ఆర్టిస్ట్ లో ఈ విషయమై ఏదో ఒక వివాదంలో ఇరుక్కొని మీడియాలో కి ఎక్కుతున్నారు.. అలా తెలుగు టీవీ సీరియల్స్ లో నటిస్తున్న ఓ నటుడు ఈ వివాదంలో ఇరుక్కున్నాడు.. ఆయన ఎవరు ఇప్పుడు చూద్దాం..

తెలుగు టీవీ సీరియల్స్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న నటుడు రాజేష్ దత్త.. తెలుగులోని పలు పాపులర్ సీరియల్స్ లో నటించిన  ఆయన భార్య ఉండగానే ఇతరమ్మాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని మోసం చేస్తున్నాడని ఆయన భార్య మరియు ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు .. వదినమ్మ, చంద్రలేఖ వంటి మంచి సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేస్తున్న రాజేష్ గతంలో కర్తవ్యం, సుందరకాండ, మొగలిరేకులు, చక్రవాకం, రాధాకళ్యాణం, యువ ఇలా సుమారు 28 సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు..

తనకు పెళ్లి కాలేదని చెప్తూ అమ్మాయిలతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె భార్య అతని పై ఆరోపణలు చేస్తుంది.. 2015 లో మా ఇద్దరికీ వివాహం జరిగిందని చెబుతూ, కొంతకాలం మా వివాహ జీవితం బాగానే ఉందని ఎప్పుడైతే ఇలాంటి విషయాలు చేస్తున్నాడని తెలిసి నిలదీశానో అప్పటినుంచి ఇద్దరికీ గొడవలు అవుతున్నాయి అని ఆమె వెల్లడించింది.. తనను నిలదీసినందుకు చివరకు కట్టుబట్టలతో ఇంట్లోనుండి గెంటివేశాడని రాజేష్‌ భార్య సాధన ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాధన ఆమె తల్లిదండ్రులు కలిసి జగద్గిరి గుట్ట పోలీసులను ఆశ్రయించి రాజేష్‌పై ఫిర్యాదు చేశారు. రాజేష్ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తనకు న్యాయం కావాలని సాధన డిమాండ్‌ చేస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రజల దగ్గరికే.. ప్రజా నాయకుడు..!!

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>