MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips14151ef8-2020-4405-baa0-a7d08114633e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips14151ef8-2020-4405-baa0-a7d08114633e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి మూవీ ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన కొరటాల శివ దానితో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో కొరటాల తీసిన శ్రీమంతుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల తీసిన జనతాగ్యారేజ్ అలానే మరొకసారి మహేష్ బాబు తో చేసిన భరత్ అనే నేను సినిమాలు రెండూ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని కొరటాల కి సక్సెస్ఫుల్ దర్శకుడిగా మరింత మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొంత గ్యాప్ అనంతరం ప్రjrntr-koratala;chiranjeevi;mahesh;ntr;prabhas;ram charan teja;pooja hegde;shiva;bharath;geetha;kajal aggarwal;koratala siva;krishnam raju;mani sharma;pawan kalyan;ram pothineni;tollywood;sri bharath;cinema;sangeetha;rajani kanth;smart phone;mirchi;youtube;you tube;industry;blockbuster hit;lord siva;heroine;success;yuva;nandamuri taraka rama rao;ntr artsఈ టైం ని అలా వాడుకుంటున్న కొరటాల .....??ఈ టైం ని అలా వాడుకుంటున్న కొరటాల .....??jrntr-koratala;chiranjeevi;mahesh;ntr;prabhas;ram charan teja;pooja hegde;shiva;bharath;geetha;kajal aggarwal;koratala siva;krishnam raju;mani sharma;pawan kalyan;ram pothineni;tollywood;sri bharath;cinema;sangeetha;rajani kanth;smart phone;mirchi;youtube;you tube;industry;blockbuster hit;lord siva;heroine;success;yuva;nandamuri taraka rama rao;ntr artsMon, 03 May 2021 19:49:36 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి మూవీ ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన కొరటాల శివ దానితో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో కొరటాల తీసిన శ్రీమంతుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల తీసిన జనతాగ్యారేజ్ అలానే మరొకసారి మహేష్ బాబు తో చేసిన భరత్ అనే నేను సినిమాలు రెండూ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని కొరటాల కి సక్సెస్ఫుల్ దర్శకుడిగా మరింత మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొంత గ్యాప్ అనంతరం ప్రస్తుతం కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి తో తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అందాల నటి పూజా హెగ్డే కీలక పాత్రలు చేస్తున్నారు.

మణిశర్మ సంగీత సారధ్యంలోని ఈ సినిమాలోని లాహే లాహే సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ మూవీని ఈ ఏడాది మే 13 న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొన్నాళ్లపాటు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. ఇక దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ 30వ సినిమాని తెరకెక్కించనున్నారు కొరటాల. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై నిర్మితం కానుంది ఈ సినిమా. ఇక అసలు విషయం ఏమిటంటే కొన్నాళ్ళ క్రితం నుండి మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో ఎక్కడికక్కడ నటీనటులు సాంకేతిక నిపుణులు పూర్తిగా తమ ఇళ్ల కి పరిమితం అయిపోయారు.

అయితే ప్రస్తుతం ఖాళీ సమయాన్ని ఎన్టీఆర్ మూవీ యొక్క స్క్రిప్ట్ సిద్ధం చేసేందుకు దృష్టి పెట్టాడట కొరటాల. ఇప్పటికే ఈ మూవీ కథని ఎన్టీఆర్ కి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న కొరటాల ప్రస్తుతం తన బృందంతో కలిసి స్క్రిప్ట్ ని మరింత అత్యద్భుతంగా సిద్ధం చేసేందుకు కృషి చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూలైలో పట్టాలెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రెండోసారి ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రూపొందనున్న ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే.....!!





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరో మలయాళం సినిమాపై కన్నేసిన వెంకీ మామ.. !

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>