MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avika-gour-second-innings4b19bd36-352c-43d3-8ed1-903f87ad7739-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avika-gour-second-innings4b19bd36-352c-43d3-8ed1-903f87ad7739-415x250-IndiaHerald.jpgఅవికా గోర్ సినీ కెరీర్ ను బాగానే ఆరంభించినా ఆ తరువాత ఏదీ చెప్పుకోదగ్గ విజయాన్ని అందించలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో తన జోరు చూపించడానికి రెడీ అవుతోంది. చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామ, ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. AVIKA GOUR SECOND INNINGS;naga chaitanya;avika gor;kumaar;bhama;kalyaan dhev;kalyan;tara;adinarayanareddy;cinema;telugu;television;king;raju gari gadhi;lakshmi devi;heroine;uyyala jampala;dil;cinema chupista maava;sai kumar;chitramఅవికా ఈసారన్నా ఆవిరవకుండా ?అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?AVIKA GOUR SECOND INNINGS;naga chaitanya;avika gor;kumaar;bhama;kalyaan dhev;kalyan;tara;adinarayanareddy;cinema;telugu;television;king;raju gari gadhi;lakshmi devi;heroine;uyyala jampala;dil;cinema chupista maava;sai kumar;chitramMon, 03 May 2021 14:00:00 GMTఅవికా గోర్ సినీ కెరీర్ ను బాగానే ఆరంభించినా ఆ తరువాత ఏదీ చెప్పుకోదగ్గ విజయాన్ని అందించలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో తన జోరు చూపించడానికి రెడీ అవుతోంది. చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామ, ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత సినిమా చూపిస్త మామ, లక్ష్మీ రావే మా ఇంటికి , రాజుగారి గది-3 వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. బాలనటిగా పరిచయమై... ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన ఈ అందాల తార ఒకటి రెండు సినిమాలకే బొద్దుగా తయారవడంతో తన ఇమేజ్ ను కోల్పోయింది.

అయితే ఇప్పుడు మళ్లీ ఫిట్ గా తయారై ఫుల్ స్లిమ్ గా కనిపిస్తూ.. ఆర్ యూ రెడీ అంటోంది  అవిక. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న థాంక్యూ లో ఓ హీరోయిన్ గా నటిస్తోంది. నాగచైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ చిత్రంలోనూ లీడ్ రోల్  చేస్తోంది అవికా గోర్. ఈ రెండు వర్కింగ్ లో ఉండ గానే మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అవికా.
 ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో, ఎస్‌.వీ.ఆర్‌ ప్రొడక్షన్స్ ప్రై.లి బ్యానర్  పై ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న  'అమరన్‌ ' ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1'  సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అవికాగోర్.

ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని డిఫరెంట్ స్టోరీలైన్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతున్నారు మేకర్స్. ఆది సాయి కుమార్ చివరగా చేసిన శశి సినిమా ఆశించిన అంచనాలను అందుకోలేదన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం తనకు విజయాన్ని అందించి తిరిగి హిట్ ట్రాక్ ఎక్కిస్తుందని నమ్ముతున్నాడు ఆది. మరి ఇలా సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకొస్తున్న అవికా గోర్ తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుతుందని అంటున్నారు. అంతా వికా అదృష్టంపై ఆధారపడి ఉంటుందని సినిమా వర్గాలు జోష్యం చెబుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఏపీలో క‌ర్ప్యూకే ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్‌

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>