MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saaba8f2e2c3-44a8-489a-91f6-97938879d725-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saaba8f2e2c3-44a8-489a-91f6-97938879d725-415x250-IndiaHerald.jpgఈ మధ్య సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్లాప్ అయ్యి ఓటిటి లో సూపర్ హిట్ అవుతున్నాయి. అలాగే థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రం ఓటిటి కి వచ్చేసరికి సోషల్ మీడియా లో కామెంట్స్ తో ప్లాప్ గా నిలుస్తున్నాయి. ఇలా మొన్న జాతిరత్నాలు సినిమాకి ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాకి జరిగింది.భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న వజీల్ వకీల్ సాబ్ సినిమా ఘనంగా విడుదులయ్యింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో వకీల్ సాబ్ దూసుకెళ్లింది. ఈ సినిమాలో కోర్ట్ సీన్స్ అన్ని సూపర్ గా వచ్చాయి అని అభిమానులు పండగ చేసుకున్నారు.అలాగే ఈ సినvakeel saab;pawan;jeevitha rajaseskhar;kalyan;sriram;janasena;cinema;bahubali;amazon;media;director;janasena party;venu sreeram;dil;partyఓటిటి వకీల్ సాబ్ మీద ట్రోల్స్.. కారణం అదే?ఓటిటి వకీల్ సాబ్ మీద ట్రోల్స్.. కారణం అదే?vakeel saab;pawan;jeevitha rajaseskhar;kalyan;sriram;janasena;cinema;bahubali;amazon;media;director;janasena party;venu sreeram;dil;partyMon, 03 May 2021 14:00:00 GMTఈ మధ్య సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్లాప్ అయ్యి ఓటిటి లో సూపర్ హిట్ అవుతున్నాయి. అలాగే థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రం ఓటిటి కి వచ్చేసరికి సోషల్ మీడియా లో కామెంట్స్ తో ప్లాప్ గా నిలుస్తున్నాయి. ఇలా మొన్న జాతిరత్నాలు సినిమాకి ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాకి జరిగింది.భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న వజీల్ వకీల్ సాబ్ సినిమా ఘనంగా విడుదులయ్యింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో వకీల్ సాబ్ దూసుకెళ్లింది. ఈ సినిమాలో కోర్ట్ సీన్స్ అన్ని సూపర్ గా వచ్చాయి అని అభిమానులు పండగ చేసుకున్నారు.అలాగే ఈ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు.

ఈ సినిమాతో దిల్ రాజు కి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న కోరిక కూడా తీరింది.అయితే ఈ సినిమా  నాన్ బాహుబలి హిట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన ఈ సినిమా ఆవేరేజ్ సినిమాగానే మిగిలింది.అయితే ఈ సినిమా ఓటిటి లోకి ఏప్రిల్ 30 న అమెజాన్ ఓటిటి లో విడుదల అయ్యింది. అయితే అప్పటినుంచి సినిమా మీద సోషల్ ఒకటే ట్రోల్స్.

దాదాపుగా అన్ని ట్రోల్స్ లలో ఒకటే మాటర్ . అదేంటి అంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ఆయన సొంత పార్టీ అయిన జనసేన ని ప్రమోట్ చేసుకున్నారు అని. వకీల్ సాబ్ లో చాలా డైలాగ్స్ పవన్ కళ్యాణ్ వ్యతిగత జీవితం గురించి ఉంటాయి. దానితో పవన్ కళ్యాణ్ మీద అలాగే వకీల్ సాబ్ సినిమా మీద ఓటిటి కి వచ్చాక విమర్శలు మొదలయ్యాయి. కాకపోతే థియేటర్స్ లో సూపర్ హిట్ అన్న సినిమాని ఇక్కడ ఇలా కామెంట్ చేయడం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఏపీలో క‌ర్ప్యూకే ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్‌

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>