MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjund5795ec9-d177-4f22-9da2-415814e2c687-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjund5795ec9-d177-4f22-9da2-415814e2c687-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం బన్నీ వరుస ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నాడు.. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..అల్లు అర్జున్ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. గంధAllu arjun;prabhas;kumaar;allu arjun;prasanth;prashanth neel;rashmika mandanna;sriram;sukumar;india;tollywood;cinema;murugadoss;tamil;audience;director;driver;heroine;bunny 1;a r murugadoss;kgf;prasanth neel;arjun 1;venu sreeram;prashant kishorపాన్ ఇండియా ప్రాజెక్టులపై కన్నేసిన అల్లు అర్జున్.. ఏకంగా ఆ ఇద్దరు టాప్ డైరెక్టర్స్ తో..??పాన్ ఇండియా ప్రాజెక్టులపై కన్నేసిన అల్లు అర్జున్.. ఏకంగా ఆ ఇద్దరు టాప్ డైరెక్టర్స్ తో..??Allu arjun;prabhas;kumaar;allu arjun;prasanth;prashanth neel;rashmika mandanna;sriram;sukumar;india;tollywood;cinema;murugadoss;tamil;audience;director;driver;heroine;bunny 1;a r murugadoss;kgf;prasanth neel;arjun 1;venu sreeram;prashant kishorMon, 03 May 2021 17:00:00 GMTటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం బన్నీ వరుస ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నాడు.. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీసినిమా చేస్తున్న విషయం తెల్సిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..అల్లు అర్జున్ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరక్కేకుతుంది.
 
ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ గెటప్ లో కనిపించనున్నాడు..ఇప్పటికే బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇదిలా ఉంటె కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల బన్నీ కరోనా బారిన పడటంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా తెలుగు-తమిళం-మలయాళం- హిందీలో రిలీజ్ కానుంది.ఈ సినిమాతర్వాత బన్నీ వరుసగా పాన్ ఇండియా ప్రాజక్ట్స్ పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.పుష్ప సినిమా తర్వాత బన్ని క్యూలో కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తో పాటు ఏ.ఆర్ మురుగదాస్ లాంటి దర్శకులు ఉన్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2ని తెరకెక్కిస్తున్నాడు.
 
సినిమా అయిపోయిన తరవాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తి కాగా సలార్ షూటింగ్ దశలో ఉంది. అయితే నిజానికి పుష్ప సినిమా తర్వాత వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది..అయితే వకీల్ సాబ్ హిట్ అవ్వడంతో మళ్ళీ వేణు శ్రీరామ్, బన్నీల ఐకాన్ ప్రాజెక్ట్ గురించి పలు వార్తలు వచ్చాయి..కానీ వాటిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. దీంతో ప్రశాంత్ నీల్, మురుగదాస్ ఇద్దరు డైరెక్టర్లతో రెండు పాన్ ఇండియా స్థాయిలో ప్రాజెక్ట్ లను చేయాలని ప్లాన్ చేస్తున్నాడట బన్నీ..!!




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సునీతకి వింత అనుభవం?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>