MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-8c5db072-2f87-459a-80a9-2ec8e196f84f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-8c5db072-2f87-459a-80a9-2ec8e196f84f-415x250-IndiaHerald.jpgనందమూరి బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆయన అభిమానుల్లో విపరీతమైన సందడి నెలకొంటుంది. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా అఖండ. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ఒక మధ్యతరగతి రైతుగా, అలానే అఘోరాగా రెండు రకాల విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు పాత్రల యొక్క ఫస్ట్ లుక్ టీజర్ లు యూట్యూబ్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టడంతో పాటు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి. యువ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అంbalayya-gopichand;balakrishna;gopichand;boyapati srinu;geetha;gopichand malineni;thaman s;cinema;sangeetha;youtube;you tube;blockbuster hit;traffic police;success;yuva;mythri movie makers;nandamuri taraka rama rao;miryala ravinder reddy;research and analysis wing;reddy;legend;simha;mass;krackఇంతకీ పోలీసా, రా ఏజెంటా .... భలే కన్ఫ్యూజన్ లో పెట్టారే .... ??ఇంతకీ పోలీసా, రా ఏజెంటా .... భలే కన్ఫ్యూజన్ లో పెట్టారే .... ??balayya-gopichand;balakrishna;gopichand;boyapati srinu;geetha;gopichand malineni;thaman s;cinema;sangeetha;youtube;you tube;blockbuster hit;traffic police;success;yuva;mythri movie makers;nandamuri taraka rama rao;miryala ravinder reddy;research and analysis wing;reddy;legend;simha;mass;krackMon, 03 May 2021 20:15:00 GMTనందమూరి బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆయన అభిమానుల్లో విపరీతమైన సందడి నెలకొంటుంది. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా అఖండ. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ఒక మధ్యతరగతి రైతుగా, అలానే అఘోరాగా రెండు రకాల విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు పాత్రల యొక్క ఫస్ట్ లుక్ టీజర్ లు యూట్యూబ్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టడంతో పాటు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి. యువ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో భారీగా నిర్మిస్తున్నారు.

పక్కా యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బోయపాటి దీనిని తీస్తున్నారని గతంలో బాలకృష్ణతో బోయపాటి తెరకెక్కించిన సింహా, లెజెండ్ సినిమాలను మించే విధంగా ఈ మూవీ మరింత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారని ఒక వార్త ఇటీవల ప్రచారం అవగా, లేదు లేదు ఈ సినిమాలో ఆయన రా ఏజెంట్ గా కనిపించనున్నారని మరొక వార్త లేటెస్ట్ గా చక్కర్లు కొడుతోంది.

మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందనుండగా దీనిని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్నారట. అయితే బాలయ్య ఈ సినిమాలో ఏ పాత్ర చేస్తున్నారు అనే దాని పై మాత్రం పక్కాగా క్లారిటీ రావాల్సి ఉందని ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రచారమవుతున్న వార్తలన్నీ పుకార్లేనని అంటున్నారు. ఇక క్రాక్ మూవీతో ఇటీవల గోపీచంద్ మలినేని పెద్ద సక్సెస్ అందుకోగా తదుపరి బాలయ్య మూవీపై అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది......!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారీ రాజకీయ నష్టాన్ని కలిగిస్తున్న కరోనా ?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>