EducationSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/neet-pg-pareekshalu-maro-4-nelalu-vayida724ac9ac-8017-4e16-9921-c9fa9f9e03b3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/neet-pg-pareekshalu-maro-4-nelalu-vayida724ac9ac-8017-4e16-9921-c9fa9f9e03b3-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి ..ఈ మేరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ ఏడాదికి జరగనున్న నీట్, పీజీ పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించారు.నీట్‌ పీజీ పరీక్షలను 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్‌ 18న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం నీట్‌ పీజీ పరీక్షను ఏప్రిల్‌ 18న పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు ఉండదని ఇటీవల స్పష్టం చేసింది. neet-2021;andhra pradesh;dance;central government;yuva;aprilనీట్ పీజీ పరీక్షలు మరో 4 నెలలు వాయిదా..నీట్ పీజీ పరీక్షలు మరో 4 నెలలు వాయిదా..neet-2021;andhra pradesh;dance;central government;yuva;aprilMon, 03 May 2021 18:00:00 GMTదేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి ..ఈ మేరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ ఏడాదికి జరగనున్న నీట్, పీజీ పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించారు.నీట్‌ పీజీ పరీక్షలను 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్‌ 18న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం నీట్‌ పీజీ పరీక్షను ఏప్రిల్‌ 18న పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు ఉండదని ఇటీవల స్పష్టం చేసింది.


కానీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినతులు వెల్లువెత్తిన నేపథ్యంలో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నీట్‌ పీజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వాయిదా వేస్తున్నట్టు ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ పరీక్షలను మరో నాలుగు నెలల పాటు వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు చికిత్స చేస్తూ.. సిబ్బంది కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.


100 రోజులు కొవిడ్‌ విధుల్లో ఉన్న పీజీ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి అడ్మికార్డులను కూడా ఎన్‌ బీఈ నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ విడుదల చేసింది. విద్యార్థులు తదుపరి పరీక్ష వివరాలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు కూడా త్వరలో అధికారిక వెబ్‌సైట్‌ http/nbe.co.in ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది... అటు ఏపి లో కూడా పది, ఉంటే పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.. కరోనా విజృంభణ ఎక్కువ కావడంతో ఈ ఏడాది కూడా పరీక్షలు, అలాగే తరగతులు జరగనట్లే అని కొందరు అభిప్రాయపడుతున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రజల దగ్గరికే.. ప్రజా నాయకుడు..!!

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>