PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/khammamdf2dd55b-6c60-4e67-9d06-3931062a49df-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/khammamdf2dd55b-6c60-4e67-9d06-3931062a49df-415x250-IndiaHerald.jpgఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపుకి అధికారులు కేంద్రాలను ఏర్పాటు చేసారు. మొత్తం పోటీ అభ్యర్థుల సంఖ్య 251గా ఉంది. కౌంటింగ్ హాల్స్ 10 గా ఉండగా ప్రతి హాల్‌లో కౌంటింగ్ టేబుల్స్ 03 గా ఉన్నాయి. కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ సూపర్‌ వైజర్లు 50, కౌంటింగ్ అసిస్టెంట్ సూపర్‌ వైజర్లు 100, జోనల్ ఆఫీసర్లను స్ట్రాంగ్ రూమ్ ఇన్-ఛార్జీలుగా నియమించారు అని అధికారులు పేర్కొన్నారు. 10 హాల్స్ లో 10 మందినీ రో ఇన్-ఛార్జీలుగా మరియు డ్రమ్ ఇన్-ఛార్జ్ లుగా నియమించారు అని తెలిపారు. ప్రతి టేబుల్ కు కౌంటింగ్ సిబ్బంది telanganaelectionresult;central governmentమున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఎలా జరుగుతుంది...? ఎంతమంది ఉంటారంటే...?మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఎలా జరుగుతుంది...? ఎంతమంది ఉంటారంటే...?telanganaelectionresult;central governmentMon, 03 May 2021 10:00:00 GMTఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపుకి అధికారులు కేంద్రాలను ఏర్పాటు చేసారు. మొత్తం పోటీ అభ్యర్థుల సంఖ్య 251గా ఉంది. కౌంటింగ్ హాల్స్ 10 గా ఉండగా ప్రతి హాల్‌లో కౌంటింగ్ టేబుల్స్ 03 గా ఉన్నాయి. కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ సూపర్‌ వైజర్లు 50, కౌంటింగ్ అసిస్టెంట్ సూపర్‌ వైజర్లు 100, జోనల్ ఆఫీసర్లను స్ట్రాంగ్ రూమ్ ఇన్-ఛార్జీలుగా నియమించారు అని అధికారులు పేర్కొన్నారు. 10 హాల్స్ లో 10 మందినీ రో ఇన్-ఛార్జీలుగా మరియు డ్రమ్ ఇన్-ఛార్జ్ లుగా నియమించారు అని తెలిపారు.

ప్రతి టేబుల్ కు కౌంటింగ్ సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ఆర్ ఓ టేబుల్ కి -03 ( ఆర్ ఓ, ఏ ఆర్ ఓ & కంప్యూటర్ ఆపరేటర్) ఉంటారు.  కౌంటింగ్ టేబుల్ కి -03( ఒక సూపర్‌ వైజర్ & ఇద్దరు అసిస్టెంట్ సూపర్‌ వైజర్) ఉంటారని అధికారులు తెలిపారు. ఆర్ ఓ హాల్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుంది అని వివరించారు. ప్రతి హాల్ కి క్షుణ్నంగా పరిశీలించిడానికి (MO) (మైక్రో అబ్జర్వర్ MO) ఒకరిని  నియమించారు అని అధికారులు వెల్లడించారు. అలా 10 హాల్ లకు 10 మందిని నియమించారు అని తెలిపారు.

స్ట్రాంగ్ రూమ్‌  బయట 10 సిసి కెమెరాలు  మరియు  కౌంటింగ్ హాల్ లోపల 10 మంది వీడియో గ్రాఫర్‌ లను ఏర్పాటు చేస్తారు.   TSEC యొక్క మార్గదర్శకాల ప్రకారం, కౌంటింగ్ హాల్స్‌లో కోవిడ్ నిబంధనలు  పాటిస్తున్నారని మీడియాకు వివరించారు. టిఎస్‌ఇసి సూచనల మేరకు కౌంటింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్లు మరియు ఏజెంట్లు మరియు  పోలీసు సిబ్బందికి కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిన వారిని  మాత్రమే అనుమతిస్తారు అని అధికారులు తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి అవగాహన కోసం రొండు సార్లు శిక్షణ ఇవ్వటం జరిగిందని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని వివరించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనీల్ రావిపూడి ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ముగ్గురు హీరోలు !

త్రివిక్రమ్ మహేష్ మూవీ పోష్టర్ లో మిస్ అయిన మ్యాజిక్ !

బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్..

పవన్ కి నో, పవన్ ఫ్యాన్ తో సై!

కేసీఆర్‌ VS కరోనా : నేడే తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు..!?

మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్‌ చైర్‌ డ్రామాయే గెలిచిందిగా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇంతకీ నరేంద్రమోడిని జనాలు ఆమోదించారా ? తిరస్కరించారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>