Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-3e228bc9-0431-4277-807c-f7cc0b5c1730-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-3e228bc9-0431-4277-807c-f7cc0b5c1730-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోవడమే కాదు అటు వైరస్ మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో దేశంలో రోజురోజుకు విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక రోజు రోజుకు కరోనా వైరస్ కారణంగా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఆసుపత్రులకు వెళితే Corona;karnataka - bengaluru;butter;oxygen;petta;coronavirusకని కరోనా : వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఫోటో.. ఇంత దారుణమా..?కని కరోనా : వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఫోటో.. ఇంత దారుణమా..?Corona;karnataka - bengaluru;butter;oxygen;petta;coronavirusMon, 03 May 2021 22:10:00 GMTకరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోవడమే కాదు అటు వైరస్ మరణాల సంఖ్య కూడా అంత కంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యం లో దేశంలో రోజు రోజుకు విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక రోజు రోజుకు కరోనా వైరస్ కారణంగా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ప్రజలందరూ ప్రాణాలను అరచేతి లో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.




 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశం లో ఎలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఆసుపత్రు లకు వెళితే ప్రాణాలు నిలబెట్టుకో వచ్చు అని జనం అనుకుంటూ ఉంటే ఆసుపత్రి లో ఆక్సిజన్ కొరత కారణంగా చివరికి ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రోజు రోజుకు ఇలా కరోనా వైరస్ మరణాల సంఖ్య అంత కంతకూ పెరిగిపోతున్న నేపథ్యం లో  స్మశానాలలోను మృతదేహాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి.  ఇటీవలే కరోనా మరణాలకు నిలువుటద్దం గా మారిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 కర్ణాటక లోని చామరాజ పేట స్మశానవాటిక వద్ద ఏకంగా హౌస్ఫుల్ బోర్డ్ దర్శనమిచ్చింది. స్మశానవాటిక లో సామర్థ్యానికి మించి మృతదేహాలు రోజు తరలి వస్తున్నాయి ఈ నేపథ్యంలో  ఇక ఆ మృతదేహాలను కాల్చేందుకు స్మశానవాటి కలో కనీసం స్థలం కూడా లేకుండా పోయింది. ఆ స్మశాన వాటిక లో రోజుకు 20 మృత దేహాలు మాత్రమే దహనం చేసే విధంగా వీలు ఉంది. కానీ ప్రతిరోజూ 20 కి మించి మృతదేహాలు స్మశాన వాటికకు వస్తున్నాయి. ఇలా చనిపోయిన తర్వాత కూడా స్మశానవాటి కలో కూడా మృతదేహా లకు ప్రశాంతత లేని పరిస్థితి నెలకొంది. ఈ ఫోటో అందరి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సిల్క్ స్మితగా కంగన..? అరెరె మిస్ అయ్యామే..!

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>