BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gwmcb5c3c7b5-af07-4b0d-b6aa-82feadf1a155-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gwmcb5c3c7b5-af07-4b0d-b6aa-82feadf1a155-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో మినీ పుర పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకు పోతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 9, బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఐఏఎఫ్ బీ ఒకరు గెలిచారు. టీఆర్ఎస్ నుంచి *9వ డివిజన్ టీఆర్ఎస్ చీకటి శారద *13 వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ జోషి విజయం *23 డివిజన్ టీఆర్ఎస్ యెలగం లీలావతి *24 డివిజన్ టీఆర్ఎస్ రామ తేజస్విని విజయం *28వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గందె కల్పన విజయం *29 డివిజన్ టీఆర్ఎస్ గుండు సుధారాణి telanganaelectionresults;kumaar;sharada;suresh;swati;bhaskar;joshiy;ramu;sudharani;swathi;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;congress;baba bhaskar;thota chandrasekhar;partyగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇలా..!!గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇలా..!!telanganaelectionresults;kumaar;sharada;suresh;swati;bhaskar;joshiy;ramu;sudharani;swathi;mini;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;congress;baba bhaskar;thota chandrasekhar;partyMon, 03 May 2021 16:20:11 GMTతెలంగాణ‌లో మినీ పుర పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకు పోతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 9, బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఐఏఎఫ్ బీ ఒకరు గెలిచారు.
టీఆర్ఎస్ నుంచి
*9వ డివిజన్ టీఆర్ఎస్ చీకటి శారద
*13 వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ జోషి విజయం
*23 డివిజన్ టీఆర్ఎస్ యెలగం లీలావతి
*24 డివిజన్ టీఆర్ఎస్ రామ తేజస్విని విజయం
*28వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గందె కల్పన విజయం
*29 డివిజన్ టీఆర్ఎస్ గుండు సుధారాణి
*51వ డివిజన్ బోయినిపెల్లి రంజిత్ రావు
*60వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి అభినవ్ భాస్కర్
*61వ డివిజన్ టీఆర్ఎస్ ఎలకంటి రాములు గెలిచారు.
బీజేపీ
*30 డివిజన్ రావుల కోమల
*52 డివిజన్ చాడ స్వాతి
*59వ డివిజన్ గుజ్జుల వసంత
ఇతరులు
*22 డివిజన్ ఐఏఎఫ్ బీ అభ్యర్థి బస్వరాజు కుమార్
*10వ డివిజన్ కాంగ్రెస్ తోట వెంకటేశ్వర్లు గెలిచారు.
*2 డివిజన్‌లలో టీఆర్‌ఎస్ ముందంజ.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పప్పుని హీరోని చేసిన జగన్...?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>