BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpgభూకబ్జా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న మాజీ మంత్రి ఈటెల‌ను సీఎం కేసీఆర్ బ‌ర్త‌ర‌ఫ్ చేసిన తెలిసిందే. ముందుగా ఈటెల చూస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ‌ను తాను స‌రెండ‌ర్ చేసుకున్న కేసీఆర్ ఈటెల‌ను శాఖ‌లు లేని మంత్రిని చేసేశారు. ఆ త‌ర్వాత ఆఘ‌మేఘాల మీద ఆయ‌న క‌బ్జాపై నిగ్గు తేల్చాల‌ని సీఎస్‌ను ఆదేశించ‌డం నివేదిక ఈటెల‌కు వ్య‌తిరేకంగా రావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక గ‌త రాత్రే కేసీఆర్ ఈటెల‌ను భ‌ర్త‌ర‌ప్ చేయాలంటూ గ‌వ‌ర్న‌ర్‌ను ఆదేశించ‌గా గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న్ను మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేశారు. ఇక ఈ రోజు ఈటెల త‌న‌కు ప్ర‌భుetela rajendar;kcr;minister;letterబ‌ర్త‌ర‌ఫ్ అయిన ఈటెల మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యంబ‌ర్త‌ర‌ఫ్ అయిన ఈటెల మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యంetela rajendar;kcr;minister;letterMon, 03 May 2021 15:33:57 GMTభూకబ్జా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న మాజీ మంత్రి ఈటెల‌ను సీఎం కేసీఆర్ బ‌ర్త‌ర‌ఫ్ చేసిన తెలిసిందే. ముందుగా ఈటెల చూస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ‌ను తాను స‌రెండ‌ర్ చేసుకున్న కేసీఆర్ ఈటెల‌ను శాఖ‌లు లేని మంత్రిని చేసేశారు. ఆ త‌ర్వాత ఆఘ‌మేఘాల మీద ఆయ‌న క‌బ్జాపై నిగ్గు తేల్చాల‌ని సీఎస్‌ను ఆదేశించ‌డం నివేదిక ఈటెల‌కు వ్య‌తిరేకంగా రావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక గ‌త రాత్రే కేసీఆర్ ఈటెల‌ను భ‌ర్త‌ర‌ప్ చేయాలంటూ గ‌వ‌ర్న‌ర్‌ను ఆదేశించ‌గా గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న్ను మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేశారు. ఇక ఈ రోజు ఈటెల త‌న‌కు ప్ర‌భుత్వం కేటాయించిన కాన్వాయ్‌తో పాటు మంత్రి హోదాలో ఇచ్చిన గ‌న్‌మెన్ల‌ను కూడా స‌రెండ‌ర్ చేసేశారు. అయితే ఎమ్మెల్యేకు ఇచ్చే ఇద్ద‌రు గ‌న్ మెన్లు మాత్ర‌మే ఈటెల ఉంచుకున్నారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పప్పుని హీరోని చేసిన జగన్...?

త్రివిక్రమ్ కి జాగ్రత్తలు చెప్తున్న మహేష్ ఫాన్స్..

బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?

అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>