BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-leader-harish-rao-sensational-comments--2237a30f-0032-4699-aa16-3baff50fd12d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-leader-harish-rao-sensational-comments--2237a30f-0032-4699-aa16-3baff50fd12d-415x250-IndiaHerald.jpgసిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరుకు బ్రేకులు లేవు. మొత్తం 43 వార్డుల ఫ‌లితాలు వెల్ల‌డి అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డి అయిన ఫ‌లితాలు ఇలా ఉన్నాయి.. 1వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి రెడ్డి విజేందర్ రెడ్డి 309 ఓట్ల మెజారిటీ తో గెలుపు.. - 2వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 364 ఓట్ల మెజారిటీ తో నాయిని చంద్రం గెలుపు.. - 3వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి వంగ 721 ఓట్ల మెజారిటీ తో రేణుక తిరుమల్ రెడ్డి గెలుపు.. - 4 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి కొండం 612 ఓట్ల మెజారిటీ తో కవిత గెలుపు.. telanganaelectionresults;kumaar;rekha;sridevi kapoor;kavitha;renu desai;sathish;srinivas;tiru;car;lakshmi devi;letter;reddy;siddipet;sai kumarహ‌రీష్ కంచుకోట‌లో కారుకు బ్రేక్ వేసే ద‌మ్మే లేదా.. బంప‌ర్ విక్ట‌రీహ‌రీష్ కంచుకోట‌లో కారుకు బ్రేక్ వేసే ద‌మ్మే లేదా.. బంప‌ర్ విక్ట‌రీtelanganaelectionresults;kumaar;rekha;sridevi kapoor;kavitha;renu desai;sathish;srinivas;tiru;car;lakshmi devi;letter;reddy;siddipet;sai kumarMon, 03 May 2021 12:58:09 GMTసిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరుకు బ్రేకులు లేవు. మొత్తం 43 వార్డుల ఫ‌లితాలు వెల్ల‌డి అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డి అయిన ఫ‌లితాలు ఇలా ఉన్నాయి..

1వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి  రెడ్డి విజేందర్ రెడ్డి 309 ఓట్ల  మెజారిటీ తో  గెలుపు..

- 2వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 364 ఓట్ల  మెజారిటీ తో నాయిని చంద్రం గెలుపు..

- 3వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి వంగ 721 ఓట్ల  మెజారిటీ తో  రేణుక తిరుమల్ రెడ్డి గెలుపు..

- 4 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి కొండం 612 ఓట్ల  మెజారిటీ తో కవిత గెలుపు..

- 5 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 570 ఓట్ల  మెజారిటీ తో అనగోని వినోద్ గెలుపు...

- 6 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి వడ్ల 420 ఓట్ల  మెజారిటీ తో  కొండ సాయి కుమార్ గెలుపు..

- 7వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 573  ఓట్ల  మెజారిటీ తో  ముత్యాల శ్రీదేవి గెలుపు

- 8 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 411 ఓట్ల  మెజారిటీ తో వరాల కవిత గెలుపు..

- 9వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 88 ఓట్ల  మెజారిటీ తో పసుకుల సతీష్ గెలుపు

- 10వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 222 ఓట్ల  మెజారిటీ తో బింగి బాల్ లక్ష్మీ గెలుపు

- 11 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్  గెలుపు

- 12 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి 152  ఓట్ల  మెజారిటీ తో  తెలీజిరు రేఖా శ్రీనివాస్ యాదవ్ గెలుపు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు హైకోర్టులో ఊర‌ట‌..!!

పోతూ పోతూ మంత్రి వర్గంలో చిచ్చు పెట్టిన ఈటెల...!

బాలయ్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారా..?

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం.. లింగోజిగూడ‌లో షాకిచ్చిన ఓట‌ర్లు!

అనుకోకుండా ఆగిపోయిన 8 సినిమాలు ?

మరో దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్..!

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. మరీ ఇంత దారుణంగానా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>