BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla4d2fcbfd-030e-49ff-b7a7-7e6f6900f44f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla4d2fcbfd-030e-49ff-b7a7-7e6f6900f44f-415x250-IndiaHerald.jpgఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ విజ‌యం సాధించింది. ఇంకా మ‌రికొన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉన్నా కూడా ఇప్ప‌టికే గెలుపు అయితే ఆ పార్టీ సొంత‌మైంది. అన్ని రౌండ్ల‌లోనూ వైసీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది. వైఎస్సార్‌సీపీ మెజార్టీ 2.19 లక్షలు దాటింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2,50 ఓట్ల ఆధిక్యంElectionResults2021;tiru;district;tirupati;husband;letter;ycp;partyబ్రేకింగ్‌: తిరుప‌తిలో వైసీపీ గెలుపు... మెజార్టీ ఎన్ని ల‌క్ష‌లు అంటే..బ్రేకింగ్‌: తిరుప‌తిలో వైసీపీ గెలుపు... మెజార్టీ ఎన్ని ల‌క్ష‌లు అంటే..ElectionResults2021;tiru;district;tirupati;husband;letter;ycp;partySun, 02 May 2021 15:18:07 GMTఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ విజ‌యం సాధించింది. ఇంకా మ‌రికొన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉన్నా కూడా ఇప్ప‌టికే గెలుపు అయితే ఆ పార్టీ సొంత‌మైంది. అన్ని రౌండ్ల‌లోనూ వైసీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది. వైఎస్సార్‌సీపీ మెజార్టీ 2.19 లక్షలు దాటింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2,50 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు.  మొత్తంగా చూస్తే ఆ పార్టీ మెజార్టీ 3 ల‌క్ష‌లు దాట‌నుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు

బిగ్ బ్రేకింగ్‌: 1200 ఓట్లతో నందిగ్రామ్‌లో మ‌మ‌త విజ‌యం

బీజేపీకి తిరుప‌తి, సాగ‌ర్లో ఘోర అవ‌మానం

ఏ గాసిప్స్ లేని ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్లు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>