BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpb6e3211f-9aae-4509-aadd-d4c414411ec9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpb6e3211f-9aae-4509-aadd-d4c414411ec9-415x250-IndiaHerald.jpgపుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ విజయం వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే.. బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించగా, 12 చోట్ల ముందంజలో ఉంది. కాంగ్రెస్ 3 ఇతరులు ఒక స్థానంలో అధిక్యంలో కొనసాగుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, డీఎంకే-కాంగ్రెస్ కూటమి ముమ్మర ప్రచారం చేశాయి. తమిళనాడులో డీఎంకే ప్రభంజనం కొనసాగినా పుదుచ్చేరిలో మాత్రం ఫలితాలు భిన్నంగా ఉంటాయని.. కేంద్ర పాలిత ప్రాంతం కమలదళానికి అనుకూల ఫలితాలు తెచ్చిపెడుతోందని Electionresults2021;bharatiya janata party;congress;survey;tamilnadu;central government;party;paruguపుదుచ్చేరిలో విజయం వైపు పరుగులు పెడుతున్న బీజేపీ..!!పుదుచ్చేరిలో విజయం వైపు పరుగులు పెడుతున్న బీజేపీ..!!Electionresults2021;bharatiya janata party;congress;survey;tamilnadu;central government;party;paruguSun, 02 May 2021 13:01:37 GMTపుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ విజయం వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే.. బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించగా, 12 చోట్ల ముందంజలో ఉంది. కాంగ్రెస్ 3 ఇతరులు ఒక స్థానంలో అధిక్యంలో కొనసాగుతున్నారు.  కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, డీఎంకే-కాంగ్రెస్ కూటమి ముమ్మర ప్రచారం చేశాయి. తమిళనాడులో డీఎంకే ప్రభంజనం కొనసాగినా పుదుచ్చేరిలో మాత్రం ఫలితాలు భిన్నంగా ఉంటాయని.. కేంద్ర పాలిత ప్రాంతం కమలదళానికి అనుకూల ఫలితాలు తెచ్చిపెడుతోందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి నాని ఏం పని చేస్తున్నాడో తెలుసా..?

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>