BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/panabaka-tdp-tirupati-by-polls-naidu-nellore71ca38b6-6646-4a23-845d-04d1a5762180-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/panabaka-tdp-tirupati-by-polls-naidu-nellore71ca38b6-6646-4a23-845d-04d1a5762180-415x250-IndiaHerald.jpgతిరుప‌తిలో వైసీపీ ఘ‌న‌విజయం దిశ‌గా దూసుకు వెళుతోంది. ఈ రోజు ఉద‌యం ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఓట్లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇక అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ నిజం చేస్తూ తిరుప‌తిలో వైసీపీ దూసుకు పోతోంది. ముందుగా 3 వేల పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తే అందులో 2500 వైసీపీ అభ్య‌ర్ధి డాక్ట‌ర్ గురుమూర్తికి వ‌స్తే... టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మికి కేవ‌లం 500 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీనిని బ‌ట్టే వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ ఓట్లు చూశాక ప‌న‌ElectionsResult2021;tiru;letter;tdp;central government;ycpబ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌ElectionsResult2021;tiru;letter;tdp;central government;ycpSun, 02 May 2021 09:26:36 GMTతిరుప‌తిలో వైసీపీ ఘ‌న‌విజయం దిశ‌గా దూసుకు వెళుతోంది. ఈ రోజు ఉద‌యం ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఓట్లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇక అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ నిజం చేస్తూ తిరుప‌తిలో వైసీపీ దూసుకు పోతోంది. ముందుగా 3 వేల పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తే అందులో 2500 వైసీపీ అభ్య‌ర్ధి డాక్ట‌ర్ గురుమూర్తికి వ‌స్తే... టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మికి కేవ‌లం 500 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీనిని బ‌ట్టే వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ ఓట్లు చూశాక ప‌న‌బాక కౌంటింగ్ కేంద్రం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త‌మిళ‌నాడులో డీఎంకే జోరు... అన్నాడీఎంకే బేజారు

తిరుప‌తిలో వైసీపీ దూకుడు.. లెక్క‌లివే

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్లో ఫ‌స్ట్ రౌండ్ అప్‌డేట్‌

మొదలైన ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు..!!

హైదరాబాద్ కేంద్రంగా.. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ దందా..

నేడే 5 రాష్ట్రాల కౌంటింగ్... బెంగాల్‌, తమిళనాడుపైనే ఉత్కంఠ..!?

పవన్ కు మళ్లీ పూనకం వచ్చేసిందే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>