BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3d1c804a-0871-46bd-8d2f-160cff0eb9f4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3d1c804a-0871-46bd-8d2f-160cff0eb9f4-415x250-IndiaHerald.jpgనాగార్జునా సాగ‌ర్ 13వ రౌండ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. 10వ రౌండ్ పూర్త‌య్యే వ‌ర‌కు ప్ర‌తి రౌండ్‌కు దాదాపు వెయ్యి చోప్పున స‌గ‌టు మెజార్టీలో ఉన్న టీఆర్ఎస్ మెజార్టీ 10వ రౌండ్ త‌ర్వాత స్వ‌ల్పంగా వ‌స్తోంది. దీంతో 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్త‌య్యే స‌రికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ మెజార్టీ 10, 581గా ఉంది. జానారెడ్డి ఇదే త‌న‌కు చివ‌రి అవ‌కాశం ఓ ఛాన్స్ ఇవ్వ‌మ‌ని మొత్తుకున్నా కూడా సాగ‌ర్ ఓట‌రు ఆయ‌న అభ్య‌ర్థ‌న ప‌ట్టించుకోలేదు.ElectionResults2021;telangana rashtra samithi trs;letter;janareddyసాగ‌ర్ 13వ రౌండ్ అప్‌డేట్‌... టీఆర్ఎస్ మెజార్టీ త‌గ్గిందే ?సాగ‌ర్ 13వ రౌండ్ అప్‌డేట్‌... టీఆర్ఎస్ మెజార్టీ త‌గ్గిందే ?ElectionResults2021;telangana rashtra samithi trs;letter;janareddySun, 02 May 2021 12:12:00 GMTనాగార్జునా సాగ‌ర్ 13వ రౌండ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. 10వ రౌండ్ పూర్త‌య్యే వ‌ర‌కు ప్ర‌తి రౌండ్‌కు దాదాపు వెయ్యి చోప్పున స‌గ‌టు మెజార్టీలో ఉన్న టీఆర్ఎస్ మెజార్టీ 10వ రౌండ్ త‌ర్వాత స్వ‌ల్పంగా వ‌స్తోంది. దీంతో 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్త‌య్యే స‌రికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ మెజార్టీ 10, 581గా ఉంది. జానారెడ్డి ఇదే త‌న‌కు చివ‌రి అవ‌కాశం ఓ ఛాన్స్ ఇవ్వ‌మ‌ని మొత్తుకున్నా కూడా సాగ‌ర్ ఓట‌రు ఆయ‌న అభ్య‌ర్థ‌న ప‌ట్టించుకోలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..!

బీజేపీపై ప్రజాగ్రహం ... మోదీపై వ్యతిరేకత బలపడుతుందా ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>