BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dmk-will-win-seats-and-win-the-assembly-elections-says-famous-jv-surveyc2062785-7fa3-469b-a037-354d7ffe16cd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dmk-will-win-seats-and-win-the-assembly-elections-says-famous-jv-surveyc2062785-7fa3-469b-a037-354d7ffe16cd-415x250-IndiaHerald.jpgతమిళనాడులో డీఎంకే సత్తా చాటుతోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ, అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 118. ఇక, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో అనుహ్యంగా డీఎంకే 145 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 88, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. త‌మిళ‌నాడులో సంపూర్ణ మెజార్టీతో డీఎంకే అధికారంలోకి రాబోతోంద‌ని తేలిపోయింది. ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్య‌మంత్రి అవ‌డం ఖాయ‌మైపోయింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌మ విజ‌యంపై స్పందించారు. ఇది విజ‌యం ఊహించిందే అని ఆయ‌న అన్నారు. డీఎంకే చ‌రిత్ర‌లో ఒక కొతElectionResults2021;poorna;udhayanidhi stalin;assembly;tamilnadu;118;stalin;partyఊహించిందే జరిగింది.. నేనే సీఎం ఖాయ‌మైపోయింది..!!ఊహించిందే జరిగింది.. నేనే సీఎం ఖాయ‌మైపోయింది..!!ElectionResults2021;poorna;udhayanidhi stalin;assembly;tamilnadu;118;stalin;partySun, 02 May 2021 15:54:04 GMTతమిళనాడులో డీఎంకే సత్తా చాటుతోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ, అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 118. ఇక, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో అనుహ్యంగా డీఎంకే 145 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 88, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. త‌మిళ‌నాడులో సంపూర్ణ మెజార్టీతో డీఎంకే అధికారంలోకి రాబోతోంద‌ని తేలిపోయింది. ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్య‌మంత్రి అవ‌డం ఖాయ‌మైపోయింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌మ విజ‌యంపై స్పందించారు. ఇది విజ‌యం ఊహించిందే అని ఆయ‌న అన్నారు. డీఎంకే చ‌రిత్ర‌లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది అని స్టాలిన్ స్ప‌ష్టం చేశారు. అయితే కొవిడ్ సంక్షోభం కార‌ణంగా కార్య‌క‌ర్త‌లు సంబ‌రాల‌కు దూరంగా ఉండాల‌ని సూచించాను.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు

బిగ్ బ్రేకింగ్‌: 1200 ఓట్లతో నందిగ్రామ్‌లో మ‌మ‌త విజ‌యం

బీజేపీకి తిరుప‌తి, సాగ‌ర్లో ఘోర అవ‌మానం

బ్రేకింగ్‌: తిరుప‌తిలో వైసీపీ గెలుపు... మెజార్టీ ఎన్ని ల‌క్ష‌లు అంటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>