PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpeca0f465-06b5-4078-9160-f5ad02913d40-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpeca0f465-06b5-4078-9160-f5ad02913d40-415x250-IndiaHerald.jpgబెజవాడ(విజయవాడ)....ఏపీలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్న నగరం. రాష్ట్ర విభజన జరిగాక బెజవాడపై టీడీపీకి పట్టు పెరిగింది. 2014 ఎన్నికల్లో నగరంలో మంచి ఫలితాలనే రాబట్టింది. అలాగే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ ఉన్నా సరే నగరంలో టీడీపీ డామినేషన్ కనిపించింది. నగరంలో ఉన్న మూడు అసెంబ్లీ సీట్లలో టీడీపీ ఒకటి గెలుచుకుంది. అలాగే విజయవాడ ఎంపీ సీటు కూడా టీడీపీ ఖాతాలోనే పడింది.TDP;nani;bonda;jagan;vijayawada;2019;mp;telugu;sri venkateswara swamy;kesineni nani;media;assembly;tdp;ycp;buddha venkanna;party;racchaబెజవాడ తమ్ముళ్ళు సర్దుకున్నట్లేనా?బెజవాడ తమ్ముళ్ళు సర్దుకున్నట్లేనా?TDP;nani;bonda;jagan;vijayawada;2019;mp;telugu;sri venkateswara swamy;kesineni nani;media;assembly;tdp;ycp;buddha venkanna;party;racchaSun, 02 May 2021 00:00:00 GMTబెజవాడ(విజయవాడ)....ఏపీలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్న నగరం. రాష్ట్ర విభజన జరిగాక బెజవాడపై టీడీపీకి పట్టు పెరిగింది. 2014 ఎన్నికల్లో నగరంలో మంచి ఫలితాలనే రాబట్టింది. అలాగే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ ఉన్నా సరే నగరంలో టీడీపీ డామినేషన్ కనిపించింది. నగరంలో ఉన్న మూడు అసెంబ్లీ సీట్లలో టీడీపీ ఒకటి గెలుచుకుంది. అలాగే విజయవాడ ఎంపీ సీటు కూడా టీడీపీ ఖాతాలోనే పడింది.


అయితే సెంట్రల్ అసెంబ్లీ సీటుని కేవలం 25 ఓట్లతో కోల్పోగా, వెస్ట్ సీటుని 7 వేల మెజారిటీతో కోల్పోయింది. అయినా సరే నగరంపై టీడీపీకి పట్టు తగ్గలేదు. వైసీపీ అధికారంలో ఉన్నా సరే బెజవాడలో టీడీపీ నేతల హవా నడిచింది. కానీ టీడీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు పెద్ద ఎత్తున నష్టం వచ్చేలా చేశాయి. నగరంలో ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్న, బోండా ఉమాలకు అసలు పొసగడం లేదు.


మొదట నుంచి నాని..సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ వచ్చారు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బోండా, బుద్దాల టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఇక నానికి ధీటుగా బోండా, బుద్దా వెంకన్నలు కూడా కౌంటర్ ఇచ్చారు. వీరి రచ్చ వల్ల గెలవాల్సిన విజయవాడ కార్పొరేషన్ సైతం ఓడిపోవాల్సి వచ్చింది. వైసీపీ నేతలు కలిసికట్టుగా పనిచేసి విజయవాడని సొంతం చేసుకున్నారు.


ఇక ఓడిపోయాక నేతలంతా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని పెద్దగా బయటకు రావడం లేదు. అటు బోండా ఉమా కూడా సోషల్ మీడియా వరకే పరిమితమయ్యారు. అసలు నగరంలో టీడీపీ నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా నడుచుకుంటున్నారు.  దీంతో టీడీపీ ఇంకా వీక్ అయిపోయింది. నేతల మధ్య గొడవలు ఇంకా సర్దుకోకపోవడంతో వైసీపీకి అడ్వాంటేజ్‌గా మారింది. నెక్స్ట్ ఎన్నికల్లో నగరంలో వైసీపీకి మంచి లీడ్ వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>