BusinessSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/smart-tv-in-flipkart3169d650-deb6-47c2-9664-1fcd716f096e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/smart-tv-in-flipkart3169d650-deb6-47c2-9664-1fcd716f096e-415x250-IndiaHerald.jpgచాలా మందికి కొత్తగా టీవీని కొనాలని అనుకుంటారు. కానీ ప్రస్తుతం కరోనా సంక్షోభం వల్ల బయట ధరలు మండిపోతున్నాయి. కనీసం కూరగాయలు కొనాలన్నా కూడా జనం భయంతో వణికిపోతున్నారు. ధరలు ఒక్కసారిగా పైకి కదిలాయి.. అయితే తక్కువ ధరకే టీవీ కోనాలనుకేనే వారికి చక్కటి శుభవార్త.. తక్కువ ధరకే అదిరిపోయే టీవీ అందుబాటులో ఉంది. ఆ టీవీ ఏంటి .. ఎలా కొనుగోలు చేయాలి ఇలాంటి అంశాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. Smart tv in flipkart;television;bank;hdfc;masterకళ్లు చెదిరే ఆఫర్.. ఇలా చేస్తే రూ.9 వేలకే టీవీ మీ సొంతం..!కళ్లు చెదిరే ఆఫర్.. ఇలా చేస్తే రూ.9 వేలకే టీవీ మీ సొంతం..!Smart tv in flipkart;television;bank;hdfc;masterSun, 02 May 2021 20:00:00 GMTటీవీ కోనాలనుకేనే వారికి చక్కటి శుభవార్త.. తక్కువ ధరకే అదిరిపోయే టీవీ అందుబాటులో ఉంది. ఆ టీవీ ఏంటి .. ఎలా కొనుగోలు చేయాలి ఇలాంటి అంశాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. ఎక్కడా అని అనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో. ఇందులో కేవలం రూ.9,499కే టీవీ లభిస్తోంది..థామ్సన్ బ్రాండ్‌కు చెందిన టీవీల ప్రారంభ ధర రూ.9,499. ఇది 24 అంగుళాల టీవీ. హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డు ద్వారా కొంటే 10 శాతం తగ్గింపు వస్తుంది. అదే మీరు రూ.13 వేల పెట్టుకుంటే స్మార్ట్ టీవీ కొనొచ్చు. 32 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ రూ.13,799కు లభిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ అయితే రూ.250 తగ్గుతుంది.


అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొన్నా లేదంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ.1250 వరకు తగ్గింపు వస్తుంది. అంటే చేతిలో 12 నుంచి 13 వేలు ఉంచుకుంటే సరిపోతుంది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తీసుకువచ్చింది. మే 2 నుంచి మే 7 వరకు ఈ ఆఫర్ సేల్ ఉంటుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్ససిరీస్‌పై 75 శాతం వరకు తగ్గింపు ఉంది. హెడ్‌ఫోన్స్ అండ్ స్పీకర్స్‌పై 70 శాతం వకు తగ్గింపు ఉంది. ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు భారీ తగ్గింపు ఉంటుంది. ఒక్క టివి నే కాదు వివిధ రకాల వస్తువుల పై కూడా మంచి ఆఫర్ ఉంది..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హార్రర్ సీక్వెల్ లో నటించనున్న నయనతార ?

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>