BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarji568aa183-84e5-433c-a5ca-f94b560e4edd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarji568aa183-84e5-433c-a5ca-f94b560e4edd-415x250-IndiaHerald.jpgదేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేపుతోన్న ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇప్పుడిప్పుడే వెలువ‌డుతున్నాయి. టీఎంసీ ఇప్ప‌టికే మ్యాజిక్ ఫిగ‌ర్ దాటేసింది. ఆ పార్టీ 161 సీట్ల‌లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 115 సీట్ల‌తో ఆధిక్యంలో ఉంది. అయితే మ‌మ‌త పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గ‌లో మాత్రం ఆమె వెనుకంజ‌లో ఉన్నారు. తొలి రౌండ్లో 1500 ఓట్లు వెన‌క‌ప‌డిన ఆమె రెండో రౌండ్ ముగిసే స‌రికి ఏకంగా 4500 ఓట్లు వెన‌క‌ప‌డిపోయారు. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే మ‌మ‌త హోరాహోరీ పోరులో ఓడిపోతారా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాElectionResults2021;bharatiya janata party;west bengal - kolkata;letter;partyబిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌ElectionResults2021;bharatiya janata party;west bengal - kolkata;letter;partySun, 02 May 2021 09:58:17 GMTదేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేపుతోన్న ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇప్పుడిప్పుడే వెలువ‌డుతున్నాయి. టీఎంసీ ఇప్ప‌టికే మ్యాజిక్ ఫిగ‌ర్ దాటేసింది. ఆ పార్టీ 161 సీట్ల‌లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 115 సీట్ల‌తో ఆధిక్యంలో ఉంది. అయితే మ‌మ‌త పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గ‌లో మాత్రం ఆమె వెనుకంజ‌లో ఉన్నారు. తొలి రౌండ్లో 1500 ఓట్లు వెన‌క‌ప‌డిన ఆమె రెండో రౌండ్ ముగిసే స‌రికి ఏకంగా 4500 ఓట్లు వెన‌క‌ప‌డిపోయారు. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే మ‌మ‌త హోరాహోరీ పోరులో ఓడిపోతారా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బెంగాల్‌ లో టీఎంసీ - బీజేపీ మధ్య హోరాహోరీ..!

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌

బ్రేకింగ్‌: సాగ‌ర్ మూడో రౌండ్ కూడా టీఆర్ఎస్‌దే

త‌మిళ‌నాడులో డీఎంకే జోరు... అన్నాడీఎంకే బేజారు

తిరుప‌తిలో వైసీపీ దూకుడు.. లెక్క‌లివే

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్లో ఫ‌స్ట్ రౌండ్ అప్‌డేట్‌

మొదలైన ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>