MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-to-charge-100-crore-rupees-remuneration-for-his-upcoming-movies-after-radhe-shyamba200e4b-7951-4ccc-9595-45d7efb2f0c3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-to-charge-100-crore-rupees-remuneration-for-his-upcoming-movies-after-radhe-shyamba200e4b-7951-4ccc-9595-45d7efb2f0c3-415x250-IndiaHerald.jpgదేశంలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలలో కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ కరోనా మొదటి వేవ్ దెబ్బ నుంచి బయటపడింది. క్రాక్ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన నేపథ్యంలో వెనువెంటనే దాదాపు అన్ని సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించుకుంటూ వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ రెండో వేవ్ దెబ్బకు షూటింగులు సహా థియేటర్లు కూడా మూసివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజ్ చేస్తామని ప్రకటించిన దాదాపు అన్ని పెద్ద సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ సీజన్ కి వెళ్లి పోతున్నాయి. నిజానికి ఇప్పటికే కొంత మంది హీరోలు ఈ రెండు సీజనtollywood;mahesh;ntr;prabhas;koratala siva;kranthi;kranti;prasanth;prashanth neel;srinivas;trivikram srinivas;makar sakranti;rrr movie;cinema;sankranthi;industry;war;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;krack2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!tollywood;mahesh;ntr;prabhas;koratala siva;kranthi;kranti;prasanth;prashanth neel;srinivas;trivikram srinivas;makar sakranti;rrr movie;cinema;sankranthi;industry;war;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;krackSun, 02 May 2021 13:00:13 GMTదేశంలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలలో కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ కరోనా మొదటి వేవ్ దెబ్బ నుంచి బయటపడింది. క్రాక్ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన నేపథ్యంలో వెనువెంటనే దాదాపు అన్ని సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించుకుంటూ వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ రెండో వేవ్ దెబ్బకు  షూటింగులు సహా థియేటర్లు కూడా మూసివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజ్ చేస్తామని ప్రకటించిన దాదాపు అన్ని పెద్ద సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ సీజన్ కి వెళ్లి పోతున్నాయి. నిజానికి ఇప్పటికే కొంత మంది హీరోలు ఈ రెండు సీజన్ల మీద కర్చీఫులు వేశారు. 

అయితే ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో ముగ్గురు బడా హీరోల మధ్య స్టార్ వార్ జరగబోతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్ననే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని అంటున్నారు. మరో పక్క ఎన్టీఆర్ కూడా కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయిన వెంటనే కొరటాల శివతో సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా గతంలోనే వెలువడింది. అయితే ఇప్పుడు ఈ పోటీలోకి కొత్తగా ప్రభాస్ కూడా దిగుతున్నాడు అని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించినా సరే భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది ఈ నేపథ్యంలో ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి నాని ఏం పని చేస్తున్నాడో తెలుసా..?

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>