PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benerjee52f23a35-0def-43ac-8d99-751bfbe16a8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benerjee52f23a35-0def-43ac-8d99-751bfbe16a8b-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఒక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కనీసం అధికారం కూడా నిలబెట్టుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్న మిత్రపక్షం మాత్రం తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. కేరళ లేకపోతే అస్సాం పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బకు అక్కడున్న ప్రాంతీయ పార్టీల దెబ్బకు వారికి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అస్సాంలో కాంగ్రెస్ congress;benarjee;kerala;assam;bharatiya janata party;congress;tamilnadu;central government;mamta mohandas;partyమమతను మరింతగా దగ్గర చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్...?మమతను మరింతగా దగ్గర చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్...?congress;benarjee;kerala;assam;bharatiya janata party;congress;tamilnadu;central government;mamta mohandas;partySun, 02 May 2021 18:10:00 GMTదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఒక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కనీసం అధికారం కూడా నిలబెట్టుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్న మిత్రపక్షం మాత్రం తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. కేరళ లేకపోతే అస్సాం పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బకు అక్కడున్న ప్రాంతీయ పార్టీల దెబ్బకు వారికి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలున్నాయని చాలామంది అంచనా వేశారు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా కనబడలేదు. తమిళనాడులో డీఎంకే తో కలిసి ముందుకు వెళ్ళడంతో కాంగ్రెస్ పార్టీ మంచి ప్రభావం చూపించింది అనే చెప్పాలి. ఇక భవిష్యత్ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బందికరంగా ఉంటే అవకాశాలు ఉండవచ్చు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పుడు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంత వరకు అనుకూలంగా మార్చుకుంటుంది ఏంటి అన్న దానిపైనే ఆసక్తికర చర్చలు కూడా జరుగుతున్నాయి.

మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి చాలా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి ఆమె విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త  బలం ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ విషయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని కలుపుకుని ముందుకు వెళ్ళినా సరే ఆశ్చర్యం లేదు. మరి భవిష్యత్ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తనకు అనుకూలంగా మార్చుకుని నిలబడుతుంది ఏంటి అనేది చూడాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బలపడాలి అంటే కచ్చితంగా బలమైన నాయకత్వం పార్టీకి అవసరం ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు

బిగ్ బ్రేకింగ్‌: 1200 ఓట్లతో నందిగ్రామ్‌లో మ‌మ‌త విజ‌యం

బీజేపీకి తిరుప‌తి, సాగ‌ర్లో ఘోర అవ‌మానం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>