MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/othidi-ekuva-ayindhi-antunna-banni-enduko-telusaed7a96f1-f359-4c1d-94fe-c6e0d22fb99a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/othidi-ekuva-ayindhi-antunna-banni-enduko-telusaed7a96f1-f359-4c1d-94fe-c6e0d22fb99a-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ కొరటాల శివతో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ కొరటాల శివ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా అనౌన్స్ చేసి ఉన్న నేపథ్యంలో పుష్ప పూర్తవగానే అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే అంశం మీద సందిగ్ధత కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన తరువాతి సినిమా తెరకెక్కించబోయే సత్తా ఉన్న దర్శకుడు కోసం వెతుకులాటలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ లోపు ఆయన తండ్రి అల్లు అరtollywood;ntr;allu aravind;kumaar;shiva;allu arjun;jr ntr;koratala siva;sukumar;cinema;murugadoss;lord siva;a r murugadoss;nandamuri taraka rama rao;arjun 1;fatherబన్నీ కోసం మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసిన అరవింద్!బన్నీ కోసం మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసిన అరవింద్!tollywood;ntr;allu aravind;kumaar;shiva;allu arjun;jr ntr;koratala siva;sukumar;cinema;murugadoss;lord siva;a r murugadoss;nandamuri taraka rama rao;arjun 1;fatherSun, 02 May 2021 12:00:00 GMT ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ కొరటాల శివతో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ కొరటాల శివ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా అనౌన్స్ చేసి ఉన్న నేపథ్యంలో పుష్ప పూర్తవగానే అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే అంశం మీద సందిగ్ధత కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన తరువాతి సినిమా తెరకెక్కించబోయే సత్తా ఉన్న దర్శకుడు కోసం వెతుకులాటలో ఉన్నట్లు తెలుస్తోంది.. 

ఈ లోపు ఆయన తండ్రి అల్లు అరవింద్ అల్లు అర్జున్ కోసం ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. అల్లు అర్జున్ తో ఈ సారి మురుగదాస్ పని చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అల్లు అరవింద్ మురుగదాస్ తో చర్చలు పూర్తి చేశాడని ప్రాజెక్టుకు సంబంధించిన దాదాపు అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు అయ్యాయని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. నిజానికి మురుగదాస్ అల్లు అర్జున్ కాంబోలో ఒక సినిమా ఉండబోతోందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. 

అయితే ఇప్పటికీ ఈ ప్రాజెక్టు రెడీ అయిందని అంటున్నారు. దీంతో అల్లు అర్జున్ తెరకెక్కించబోయే తదుపరి సినిమా మురుగదాస్ తోనే ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. నిజానికి అల్లు అర్జున్ కి కరోనా వచ్చినా సరే సినిమా షూటింగ్ ఆపలేదు. ఫహద్ ఫాసిల్ డేట్స్ మళ్ళీ దొరకవేమో అన్న కారణంగా ఈ సినిమా షూటింగ్ జరిపారు. కానీ ఆయన కరోనా కేసులకు భయపడి కొచిన్ వెళ్లిపోయిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..!

బీజేపీపై ప్రజాగ్రహం ... మోదీపై వ్యతిరేకత బలపడుతుందా ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>