BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/electionresults202168b4518c-4f83-42fa-a048-8f9e18ceec15-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/electionresults202168b4518c-4f83-42fa-a048-8f9e18ceec15-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో ఉత్కంఠ రేపిన నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ విజ‌యం సాధించింది. ఇప్ప‌టికే 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. ఇప్ప‌టికే టీఆర్ఎస్‌కు 18 వేల ఓట్ల మెజార్టీ ల‌భించింది. మ‌రో నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్త‌వ్వాల్సి ఉంది. అయితే లెక్కించాల్సిన ఓట్ల క‌న్నా టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌గ‌త్ మెజార్టీ ఎక్కువుగా ఉంది. దీంతో సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలుపుపై ప్ర‌క‌ట‌న మాత్ర‌మే మిగిలి ఉంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలిచిన నోముల న‌ర్సింహ‌య్య కుమారుడు నోముల భ‌గ‌త్ నాగార్జునా సాగ‌ర్ ఎమ్మెలElectionResults2021;telangana rashtra samithi trs;mla;letterనోముల భ‌గ‌త్ అనే నేను... సాగ‌ర్ ఎమ్మెల్యేగానోముల భ‌గ‌త్ అనే నేను... సాగ‌ర్ ఎమ్మెల్యేగాElectionResults2021;telangana rashtra samithi trs;mla;letterSun, 02 May 2021 14:31:00 GMTతెలంగాణ‌లో ఉత్కంఠ రేపిన నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ విజ‌యం సాధించింది. ఇప్ప‌టికే 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. ఇప్ప‌టికే టీఆర్ఎస్‌కు 18 వేల ఓట్ల మెజార్టీ ల‌భించింది. మ‌రో నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్త‌వ్వాల్సి ఉంది. అయితే లెక్కించాల్సిన ఓట్ల క‌న్నా టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌గ‌త్ మెజార్టీ ఎక్కువుగా ఉంది. దీంతో సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలుపుపై ప్ర‌క‌ట‌న మాత్ర‌మే మిగిలి ఉంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలిచిన నోముల న‌ర్సింహ‌య్య కుమారుడు నోముల భ‌గ‌త్ నాగార్జునా సాగ‌ర్ ఎమ్మెల్యే అయ్యారు. ఆయ‌న అసెంబ్లీలో నోముల భ‌గ‌త్ అనే నేను సాగ‌ర్ ఎమ్మెల్యేగా అని ప్ర‌మాణం చేయ‌డం మాత్ర‌మే మిగిలి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముందు మూడేళ్ళూ మొసళ్ల పండుగే సుమా... ?

నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ‌... 9వ రౌండ్ సీన్ మారింది

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>