PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi32284b3e-0006-48a4-bc5b-45af20d207b8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi32284b3e-0006-48a4-bc5b-45af20d207b8-415x250-IndiaHerald.jpgదేశ ప్రజలను ఆకట్టుకొనే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు నుంచి కూడా చాలా సీరియస్ గా ఉంటూ ఉంటారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి వరకు మోడీ చేసిన రాజకీయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. 2014 తర్వాత ప్రజలను ఆకట్టుకోవడానికి హావభావాలు తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ నాయకుడు అంటే ఆయనలో ఉన్న ఒక నటుడిని బయటపెట్టాయి. 2019 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజలను ఆకట్టుకోవడానికి మరింతగా కష్టపడ్డారు. దేశవ్యాప్తంగా కూడా మోడీ ఇమేజ్ భారీగా పెరిగింది. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలmodi,bjp;modi;bangladesh;gujarat - gandhinagar;west bengal - kolkata;narendra modi;2019;prime minister;chief minister;minister;narendraపెరిగిన గడ్డం తరిగిన ఆదరణ...?పెరిగిన గడ్డం తరిగిన ఆదరణ...?modi,bjp;modi;bangladesh;gujarat - gandhinagar;west bengal - kolkata;narendra modi;2019;prime minister;chief minister;minister;narendraSun, 02 May 2021 14:29:31 GMTదేశ ప్రజలను ఆకట్టుకొనే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు నుంచి కూడా చాలా సీరియస్ గా ఉంటూ ఉంటారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి వరకు మోడీ చేసిన రాజకీయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. 2014 తర్వాత ప్రజలను ఆకట్టుకోవడానికి హావభావాలు తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ నాయకుడు అంటే ఆయనలో ఉన్న ఒక నటుడిని బయటపెట్టాయి. 2019 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజలను ఆకట్టుకోవడానికి మరింతగా కష్టపడ్డారు. దేశవ్యాప్తంగా కూడా మోడీ ఇమేజ్ భారీగా పెరిగింది.

ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల విషయంలో ప్రధాన మంత్రి మోడీ చాలా సీరియస్ గా అడుగులు వేసినా సరే పశ్చిమబెంగాల్లో అనుకున్న విధంగా ఆయన ప్రభావం చూపించలేకపోయారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకోసం రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా గడ్డం పెంచిన సరే అక్కడి ప్రజలు మాత్రం ఆయనను వేషగాడిలా చూశారు గాని ప్రధానమంత్రిగా చూడలేదు. మోడీ గడ్డం పెంచడం పై ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోలు కూడా ప్రధానమంత్రి తీరుపై విమర్శలు దారితీశాయి.

బెంగాల్ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రధానమంత్రి గడ్డం పెంచుకున్నారు అనే విషయం అందరికీ అర్థమైంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం బంగ్లాదేశ్ వెళ్లడం ఆ తర్వాత బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమం కోసం కష్టపడ్డాను అని చెప్పడం వంటివి కూడా చాలామందిని విస్మయానికి గురిచేసిన అంశంగా చెప్పుకోవచ్చు. మోడీ గడ్డం పెంచడం మొదలు పెట్టిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా నెమలి కి ఆహారం అందిస్తూ వైరల్ అయిన కొన్ని ఫోటోలు కూడా మోడీ తీరు పై విమర్శలు పెంచాయి. ఫలితంగా ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ కి ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గుతోంది. ఆ తగ్గటం కూడా దారుణంగా ఉంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముందు మూడేళ్ళూ మొసళ్ల పండుగే సుమా... ?

నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ‌... 9వ రౌండ్ సీన్ మారింది

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>