MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koushlvzzmnopljkxqwsjhklw12345-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koushlvzzmnopljkxqwsjhklw12345-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రేంజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఈ షో కి ఉన్న క్రేజ్ ఏ షో కి లేదు.. సీజన్ ల పరంగా వస్తున్న ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.. తెలుగులో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ కి ఏర్పాట్లు చేసుకుంటుంది.kaushal;ntr;nani;nagarjuna akkineni;abhijith;rahul new;rahul;hyderabad;k l rahul;telugu;bigboss;london;media;wife;winner;rahul sipligunj;winner1;nandamuri taraka rama rao;allariయూకే కి పయనమవుతున్న బిగ్ బాస్ విన్నర్..!!యూకే కి పయనమవుతున్న బిగ్ బాస్ విన్నర్..!!kaushal;ntr;nani;nagarjuna akkineni;abhijith;rahul new;rahul;hyderabad;k l rahul;telugu;bigboss;london;media;wife;winner;rahul sipligunj;winner1;nandamuri taraka rama rao;allariSun, 02 May 2021 14:00:00 GMTతెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రేంజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఈ షో కి ఉన్న క్రేజ్ ఏ షో కి లేదు.. సీజన్ ల పరంగా వస్తున్న ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.. తెలుగులో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ కి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఎన్టీఆర్, నాని నాగార్జున లు వరుస సీజన్ లలో ఈ షో కి యాంకర్ గా వ్యవహరించగా నాల్గో సీజన్ అయిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ల అల్లరి మాత్రం తగ్గడమే లేదు.

సోషల్ మీడియా లో వారు పెట్టె పోస్ట్ లు చూస్తుంటే ప్రేక్షకులు తమని మర్చిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ సీజన్ 4 కి   అభిజిత్ విజేత నిలిచాడు..1 ,2 ,3 సీజన్ లకు శివభల్జీ, కౌశల్, రాహుల్ లు విజేతలుగా నిలువగా  బిగ్ బాస్ హౌస్‌లో అద్భుతమైన ఆటతీరుతో నాలుగో సీజన్ విజేతగా నిలిచాడు అభిజీత్. బయటకు వచ్చిన తర్వాత వీరి హుంగామ అంతా ఇంతాకాదు..

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో స్టార్ లు విదేశాలకు పయనమవుతున్నారు.  బిగ్ బాస్ కౌశల్ కూడా హైదరాబాద్ లోని తన ఆఫీస్ మూసేసినట్లు స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎలాంటి మోడలింగ్ అండ్ సినిమాలకు స్కోప్ లేకపోవడంతో యూకే లండన్ లో మోడలింగ్ స్కోప్ ఎక్కువనే ఉద్దేశంతో వెళుతున్నట్లు టాక్. నిజానికి కౌశల్ ఎందుకు వెళుతున్నాడో చెప్పలేదు. కానీ ఆయన భార్య మాత్రం యూకేలో అకాడమిక్ కోర్స్ చేస్తున్నట్లు తెలిపాడు. అందుకే తాను కూడా త్వరలోనే అక్కడికి వెళ్లనున్నాడట. కౌశల్ యూకేలో ఎందుకు సెటిల్ అవ్వాలని అనుకున్నాడో కారణం తెలియలేదు. కానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఫీచర్ ఫిల్మ్ అని మాత్రం చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ యాక్టర్ యూకే కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాగ‌ర్ 20వ రౌండ్‌... టీఆర్ఎస్ మెజార్టీ ఇదే

నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ‌... 9వ రౌండ్ సీన్ మారింది

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>