MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/south-heroes-in-guest-roles-of-bollywood-movies877506c2-afd4-4794-bf0a-23e9478562da-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/south-heroes-in-guest-roles-of-bollywood-movies877506c2-afd4-4794-bf0a-23e9478562da-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీ లో ఎవరికైనా గెస్ట్ రోల్స్ చేయాలని తప్పకుండా అనిపిస్తుంది తమ బంధువుల సినిమాలలోనో, తమ స్నేహితుల సినిమాలలోనో తన సహచరుల సినిమాలలోనో గెస్ట్ రోల్స్ చేయడం మన టాలీవుడ్ హీరోలకి అలవాటే.. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మన టాలీవుడ్ హీరోలు కేవలం టాలీవుడ్ కే కాకుండా ఇతర భాషల్లోనూ ప్రత్యేక పాత్రల్లో నటించి అక్కడి ఆడియన్స్ ని మెప్పించారు.. అలా బాలీవుడ్ సినిమాల్లో కొన్ని నిమిషాలు మెరిసిన మన తెలుగు హీరోలు ఎవరో చూద్దాం.. rajini;prabhas;rana;aamir khan;akshay kumar;kumaar;madhavan;nagarjuna akkineni;ranbir kapoor;siddharth;akshay;nageshwara rao akkineni;sandeep;sudigali sudheer;ameer khan;bollywood;tollywood;cinema;rajani kanth;audience;industry;vegetable market;zeroబాలీవుడ్ మూవీస్ లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన హీరోలు వీరే...!!బాలీవుడ్ మూవీస్ లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన హీరోలు వీరే...!!rajini;prabhas;rana;aamir khan;akshay kumar;kumaar;madhavan;nagarjuna akkineni;ranbir kapoor;siddharth;akshay;nageshwara rao akkineni;sandeep;sudigali sudheer;ameer khan;bollywood;tollywood;cinema;rajani kanth;audience;industry;vegetable market;zeroSun, 02 May 2021 13:00:00 GMTఇండస్ట్రీ లో ఎవరికైనా గెస్ట్ రోల్స్ చేయాలని తప్పకుండా అనిపిస్తుంది తమ బంధువుల సినిమాలలోనో, తమ స్నేహితుల సినిమాలలోనో తన సహచరుల సినిమాలలోనో గెస్ట్ రోల్స్ చేయడం మన టాలీవుడ్ హీరోలకి అలవాటే.. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మన టాలీవుడ్ హీరోలు కేవలం టాలీవుడ్ కే కాకుండా ఇతర భాషల్లోనూ ప్రత్యేక పాత్రల్లో నటించి అక్కడి ఆడియన్స్ ని మెప్పించారు.. అలా బాలీవుడ్ సినిమాల్లో కొన్ని నిమిషాలు మెరిసిన మన తెలుగు హీరోలు ఎవరో చూద్దాం..

 రణబీర్ కపూర్ , దీపికా నటించిన యే జవానీ హై దివానీ అనే సినిమాలో టాలీవుడ్ భల్లాలదేవుడు  కనిపించాడు.. ఈ సినిమా సూపర్ హిట్ కాగా బాలీవుడ్ లో రానా కి ఈ సినిమా నుంచే మంచి  మార్కెట్ మొదలైందని చెప్పవచ్చు.. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా రానా కనిపించి ప్రేక్షకులను అలరించాడు.. అక్కినేని నాగార్జున బాలీవుడ్ సినిమా అయినా ఎల్ఓసీ కార్గిల్ అనే సినిమాలో కనిపించారు.. యుద్ధ సమయం లో నాగార్జున టీం తో చేసే ఫైరింగ్ ఈ సినిమాలో కనిపిస్తుంది.. అటు జక్మ్ అనే సినిమాలో కూడా కనిపించారు.

రజినీకాంత్ షారుక్ ఖాన్ నటించిన రావన్ సినిమాలో రోబో గా దర్శనమిచ్చారు.. మాధవన్,  సిద్ధార్థ్.. సౌత్ హీరోలు అయిన వీరు అమీర్ ఖాన్ రంగ్ దే బసంతి సినిమా లో స్పెషల్ పాత్రలు చేశారు.. మాధవన్ షారుక్ నటించిన జీరో సినిమా లోనూ చిన్న ఎంట్రీ ఇచ్చారు.. సందీప్ ఫోర్ ఇన్ ద సిటీ అనే సినిమాలో స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.. సుధీర్ బాబు భాగీ అనే సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నా డు.. ప్రభాస్ కూడా అక్షయ్ కుమార్ యాక్షన్ జాక్సన్ సినిమా లో పబ్ లో డాన్స్ తో అభిమానులను అలరించారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి నాని ఏం పని చేస్తున్నాడో తెలుసా..?

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>