GoldSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates84f1eadd-d9bc-4d2f-a35c-c7def5088b60-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates84f1eadd-d9bc-4d2f-a35c-c7def5088b60-415x250-IndiaHerald.jpgగుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా పడిపోయాయి.. నిన్న ధరతో పోలిస్తే ఈరోజు షాక్ ఇస్తున్నాయి. పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి..గత కొన్ని రోజులుగా పైకి కదిలిన ధరలు నేటి మార్కెట్ లో ఒక్కసారిగా కిందకు దిగి వచ్చాయి. బంగారం కొనాలని చూస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక పెళ్ళీళ్ల సీజన్ ప్రారంభంలోనే పసిడి ధరలు తగ్గడమనేది.. ఊరట కలిగించే అంశం. బుధవారం ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా భారీగా పడిపోయాయి.. gold rates;hyderabad;american samoa;gold;good news;vegetable market;silver;international;good newwzబంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. అదే దారిలో వెండి.. !బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. అదే దారిలో వెండి.. !gold rates;hyderabad;american samoa;gold;good news;vegetable market;silver;international;good newwzSun, 02 May 2021 14:00:00 GMTగుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా పడిపోయాయి.. నిన్న ధరతో పోలిస్తే ఈరోజు షాక్ ఇస్తున్నాయి. పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి..గత కొన్ని రోజులుగా పైకి కదిలిన ధరలు నేటి మార్కెట్ లో ఒక్కసారిగా కిందకు దిగి వచ్చాయి. బంగారం కొనాలని చూస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక పెళ్ళీళ్ల సీజన్ ప్రారంభంలోనే పసిడి ధరలు తగ్గడమనేది.. ఊరట కలిగించే అంశం. బుధవారం ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా భారీగా పడిపోయాయి..


ఇకపోతే హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలను చూస్తే.. ఆదివారం .. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,870 నుంచి రూ.47,780క పడిపోయింది. అంటే పసిడి రేటు దాదాప రూ.1100 పతనమైందని చెప్పుకోవచ్చు. అమెరికా డాలర్ బలపడటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. భారీగానే పడిపోయింది. రూ.44,800 నుంచి రూ.43,800కు దిగొచ్చింది. అంటే బంగారం ధర ఏకంగా రూ.1000 పడిపోయింది.. వెండి ధర కేజీకి కేవలం రూ.300 దిగొచ్చింది..రూ.73,700కు చేరింది. .


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు కిందకు రావడం విశేషం.. అక్కడ ధరలు చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.40 శాతం క్షీణతతో 1771 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.76 శాతం క్షీణతతో 26.20 డాలర్లకు చేరింది..నిన్న స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర ఈరోజు ఊరట ను కలిగిస్తున్నాయి. ఈ ధరలు మార్కెట్ లో తగ్గడానికి ముఖ్య కారణాలు..ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కరోనా ప్రభావం ఇలాంటి పరిస్థితులు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. ఇక రేపటి ధరలు మార్కెట్ ఎలా నమోదు అవుతాయో చూడాలి...



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాగ‌ర్ 20వ రౌండ్‌... టీఆర్ఎస్ మెజార్టీ ఇదే

నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ‌... 9వ రౌండ్ సీన్ మారింది

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>