BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown32f2c35d-4a71-4ac3-bdee-f50da3169a0b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown32f2c35d-4a71-4ac3-bdee-f50da3169a0b-415x250-IndiaHerald.jpgఒడిశాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. మే 5వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రవాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. ఇతర నిత్యావసరాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.Lockdown;poorna;odishaరాష్ట్రవాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌..ప్రభుత్వం కీలక నిర్ణయం..!!రాష్ట్రవాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌..ప్రభుత్వం కీలక నిర్ణయం..!!Lockdown;poorna;odishaSun, 02 May 2021 12:57:00 GMTఒడిశాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. మే 5వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రవాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. ఇతర నిత్యావసరాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి నాని ఏం పని చేస్తున్నాడో తెలుసా..?

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>