BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/electionresults2021e1122683-6ae9-4dc0-aafe-6f5f0814ece2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/electionresults2021e1122683-6ae9-4dc0-aafe-6f5f0814ece2-415x250-IndiaHerald.jpgదేశ‌వ్యాప్తంగా కోట్ల మంది ఎంతో ఆస‌క్తితో ఎదురు చూసిన ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో అధికార టీఎంసీ విజ‌యం సాధించ‌డంతో పాటు హ్యాట్రిక్ కొట్టింది. ఆ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల ప్ర‌కారం 215 నుంచి 221 స్థానాల మ‌ధ్య‌లో విజ‌య సాధించ‌బోతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీ ఘాట్‌ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.ElectionResults2021;mamata benerjee;benarjee;west bengal - kolkata;congress;chief minister;aqua;mamta mohandas;partyకాళీఘాట్ ఆలయానికి చేరుకున్న మమతా బెనర్జీ..!!కాళీఘాట్ ఆలయానికి చేరుకున్న మమతా బెనర్జీ..!!ElectionResults2021;mamata benerjee;benarjee;west bengal - kolkata;congress;chief minister;aqua;mamta mohandas;partySun, 02 May 2021 19:42:43 GMTదేశ‌వ్యాప్తంగా కోట్ల మంది ఎంతో ఆస‌క్తితో ఎదురు చూసిన ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో అధికార టీఎంసీ విజ‌యం సాధించ‌డంతో పాటు హ్యాట్రిక్ కొట్టింది. ఆ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల ప్ర‌కారం 215 నుంచి 221 స్థానాల మ‌ధ్య‌లో విజ‌య సాధించ‌బోతోంది.  పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు, ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కాళీ ఘాట్‌ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హార్రర్ సీక్వెల్ లో నటించనున్న నయనతార ?

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>